Home » Jobs
RRB Group D Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు రుసుము సమర్పించడానికి ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. రేపటి నుండి సవరణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు మీలో ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే చేయండి. నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు..
India Post GDS 2025 : ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) 21413 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోనివారు వెంటనే చేసుకోండి. ఎందుకంటే, ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. మరింత సమాచారం కోసం..
Job News: టెన్త్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో పదో తరగతి అర్హతతో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి ఉన్నవారు గడువు పూర్తి కాకముందే వెంటనే అప్లై చేసుకోండి.
IDBI Jobs Notification: నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారా. అయితే, త్వరగా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోండి. ఐడీబీఐ బ్యాంకు 650 పోస్టుల భర్తీకీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, గడువు తేదీ, తదితర పూర్తి వివరాలు..
ఎస్ఎస్‌సీ విడుదల చేసే జీడీ కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం కీని చూసేందుకు అభ్యర్థులు ముందుగా ssc.gov.in. వెబ్ సైట్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీలో ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ అని ఉన్న లింక్‌ను వెతకండి.
హైదరాబాద్ ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
మార్చి 1న జేఎన్‌టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Telangana Govt: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశుసంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఆంధ్రప్రదేశ్: గ్రూప్-2 పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ అనురాధ చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు తప్పుడు ప్రచారం నమ్మెుద్దని తెలిపారు.
హైదరాబాద్: నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో కాలువ భార్గవ్ అనే వ్యక్తి ఓ ఫేక్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల నుంచి రెజ్యూమ్‌లు కొనుగోలు చేశాడు.