• Home » JC Prabhakar Vs Pedda Reddy

JC Prabhakar Vs Pedda Reddy

JC Prabhakar Vs Pedda Reddy: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

JC Prabhakar Vs Pedda Reddy: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

తాడిపత్రిలో పొలిటికల్ హీట్ నెలకొంది. నేడు వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లనుండటంతో టెన్షన్ వాతవారణం నెలకొంది.

JC Prabhakar Reddy: పెద్దారెడ్డీ.. దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhakar Reddy: పెద్దారెడ్డీ.. దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

మాజీ ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో.. మరోసారి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు.

అనంతపురం: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం..

అనంతపురం: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం..

తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతుండటంతో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

Kethi Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెబుతా.!

Kethi Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెబుతా.!

జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాను ఏనాడూ దూషించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలు అబద్దపు ప్రచారమేనని పేర్కొన్నారు.

Pedda Reddy Vs Police: తాడిపత్రిలో హైటెన్షన్.. వెనక్కి తగ్గిన పెద్దారెడ్డి!

Pedda Reddy Vs Police: తాడిపత్రిలో హైటెన్షన్.. వెనక్కి తగ్గిన పెద్దారెడ్డి!

Pedda Reddy Vs Police: తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఈరోజు ఆయన తాడిపత్రి పర్యటనకు అనుమతిచ్చేందుకు నిరాకరించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో చేసేది ఏమిలేక తన పర్యటనను పెద్దారెడ్డి వాయిదా వేసుకున్నారు.

JC Prabhakar Reddy: పెద్దారెడ్డిని ప్రజలే తాడిపత్రికి రానివ్వడం లేదు.. ఆయన కొడుకు ఒక రోగ్‌

JC Prabhakar Reddy: పెద్దారెడ్డిని ప్రజలే తాడిపత్రికి రానివ్వడం లేదు.. ఆయన కొడుకు ఒక రోగ్‌

పెద్దారెడ్డిని ప్రజలే తాడిపత్రిలోకి రానివ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దారెడ్డి పెద్ద కొడుకు ఒక రోగ్‌ అని, తాడిపత్రిని దోచేసి నాశనం చేశారంటూ మండిపడ్డారు.

JC Prabhakar Reddy: పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Prabhakar Reddy: పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

Political Clash: తాడిపత్రిలో హైటెన్షన్‌

Political Clash: తాడిపత్రిలో హైటెన్షన్‌

అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి బయల్దేరడంతో ఆందోళన నెలకొంది.

 JC Prabhakar Reddy: తప్పు చేస్తే వదిలిపెట్టం.. జేసీ ప్రభాకర్ రెడ్డి  మాస్ వార్నింగ్

JC Prabhakar Reddy: తప్పు చేస్తే వదిలిపెట్టం.. జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్

JC Prabhakar Reddy: తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటుచేసుకునే ఉంటుంది. వైసీపీ హయాంలో తనను అన్యాయంగా జైలుకు పంపించారని జైసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

YSRCP Vs TDP: తాడిపత్రిలో మళ్లీ రచ్చ.. ఏబీఎన్ రిపోర్టర్‌ను కాల్చేస్తానంటూ గన్ తీసి..!

YSRCP Vs TDP: తాడిపత్రిలో మళ్లీ రచ్చ.. ఏబీఎన్ రిపోర్టర్‌ను కాల్చేస్తానంటూ గన్ తీసి..!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉందని అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తాడిపత్రి ఏబీఎన్ రిపోర్టర్‌ రమణను కాల్చేస్తానంటూ గన్ తీసి వైసీపీ నేత కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి హల్‌చల్ చేశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి