• Home » Jay Shah

Jay Shah

40 ఎకరాల బీడు భూమి నుంచి అత్యాధునిక సీఓఈ వరకు.. జై షా విజన్ ఇదే!

40 ఎకరాల బీడు భూమి నుంచి అత్యాధునిక సీఓఈ వరకు.. జై షా విజన్ ఇదే!

ఒకప్పుడు ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూమి.. ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రికెట్ మౌలిక సదుపాయాలకు చిరునామాగా మారింది. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరులో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) వెనుక బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ జై షా పాత్ర అత్యంత కీలకం.

ఐసీసీ ఛైర్మన్ జైషాపై ఫిఫా అధ్యక్షుడు జియా ప్రశంసలు

ఐసీసీ ఛైర్మన్ జైషాపై ఫిఫా అధ్యక్షుడు జియా ప్రశంసలు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జైషాను ఫిపా అధ్యక్షుడు జియా ఇన్ఫాంటినో ప్రశంసించారు. క్రికెట్ అభివృద్ధికి జైషా అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. జైషాతో ఉన్న ఫొటోను తాజాగా ఇన్ఫాంటినో తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1993 నుంచి 1996 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు 1978 నుంచి 2014 వరకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

Jay Shah: నేను రోహిత్‌ను కెప్టెన్ అనే అంటాను.. జై షా ఆసక్తికర వ్యాఖ్యలు

Jay Shah: నేను రోహిత్‌ను కెప్టెన్ అనే అంటాను.. జై షా ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ను కెప్టెన్ అనే పిలుస్తానని తెలిపాడు.

IND vs AUS: ఆసీస్ కాదు.. ఆ ఒక్కడికి భయపడుతున్న భారత్.. గబ్బాకు వస్తున్నాడు

IND vs AUS: ఆసీస్ కాదు.. ఆ ఒక్కడికి భయపడుతున్న భారత్.. గబ్బాకు వస్తున్నాడు

గబ్బా ఫైట్‌కు సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 14వ తేదీన ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. సిరీస్‌లోని చాలా కీలక మ్యాచ్‌గా ఇది మారబోతోంది.

BCCI: జైషా స్థానంలో బీసీసీఐ సెక్రటరీగా సైకియా నియామకం

BCCI: జైషా స్థానంలో బీసీసీఐ సెక్రటరీగా సైకియా నియామకం

జైషా రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న బీసీసీఐ సెక్రటరీ పదవికి కొత్త బాస్ వచ్చాడు. అతడి స్థానంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని అపాయింట్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కొత్త సెక్రటరీ పేరును ప్రకటించింది.

BCCI Secretery: బీసీసీఐ సెక్రెటరీ పోస్టు దక్కేదెవరికి.. రేసులో ఉన్నదెవరంటే..

BCCI Secretery: బీసీసీఐ సెక్రెటరీ పోస్టు దక్కేదెవరికి.. రేసులో ఉన్నదెవరంటే..

బీసీసీఐ సెక్రటరీ పోస్టులో కొత్తగా వచ్చచేదెవరనే విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

Cricket: టీమిండియా కొత్త జెర్సీపై విమర్శలు.. బీసీసీఐ చేసిన తప్పేంటి..

Cricket: టీమిండియా కొత్త జెర్సీపై విమర్శలు.. బీసీసీఐ చేసిన తప్పేంటి..

Cricket: భారత క్రికెట్‌కు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. టీమిండియాతో పాటు ప్లేయర్లకు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ చూపించే ఉత్సాహమే దీనికి కారణం.

Jay Shah: తదుపరి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

Jay Shah: తదుపరి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Jay Shah: బీసీసీఐ కార్యదర్శి రేసులో ఎవరు ఉన్నారంటే..?

Jay Shah: బీసీసీఐ కార్యదర్శి రేసులో ఎవరు ఉన్నారంటే..?

జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడనుంది. ఆ పదవి రోహన్ జైట్లీకి దక్కే అవకాశం ఉంది. రోహన్ జైట్లీ దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి