• Home » Japan

Japan

Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్

Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్

రష్యాలో 8.8 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Ishiba Alliance: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి.. ప్రధాని పదవి కోల్పోతారా..

Ishiba Alliance: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి.. ప్రధాని పదవి కోల్పోతారా..

జపాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి శిగేరు ఇషిబా నేతృత్వంలోని అధికార కూటమి, తాజా ఎగువ సభ ఎన్నికల్లో తీవ్ర పరాజయం చవిచూసింది. అసలు ఎందుకు ఓడిపోయారు, ఏంటనే విశేషాలను ఇక్కడ చూద్దాం.

Japan: ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌ వీడియోలన్నీ డౌన్‌లోడ్‌!

Japan: ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌ వీడియోలన్నీ డౌన్‌లోడ్‌!

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న మొత్తం వీడియోలన్నింటినీ ఒక్కటంటే ఒక్క సెకనులో డౌన్‌లోడ్‌ చేసుకునే ఇంటర్నెట్‌ వేగాన్ని జపాన్‌ సాధించింది.

Trump: జపాన్‌, దక్షిణ కొరియాలపై 25% మేర సుంకాల హెచ్చింపు

Trump: జపాన్‌, దక్షిణ కొరియాలపై 25% మేర సుంకాల హెచ్చింపు

జపాన్‌, దక్షిణ కొరియా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై విధిస్తున్న సుంకాలను 25ు మేర పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.

నడక... జపాన్‌ స్టయిల్లో...

నడక... జపాన్‌ స్టయిల్లో...

వ్యాయామాల్లోనే కాదు... మార్నింగ్‌వాక్‌లో కూడా రకరకాల ట్రెండ్స్‌ వస్తున్నాయి. ఉదయం పూట నడక చాలా మంచిదనే విషయం తెలిసిందే. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ రోజూ పార్కుల్లో, కాలనీల్లో, చెరువు గట్టుపై మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న వారిని చూస్తూనే ఉంటాం.

Japan Mt Shinmoedake: జపాన్‌లో అగ్నిపర్వత విస్ఫోటనం.. ఆ జోస్యం నిజం కానుందంటూ జనాల్లో గుబులు

Japan Mt Shinmoedake: జపాన్‌లో అగ్నిపర్వత విస్ఫోటనం.. ఆ జోస్యం నిజం కానుందంటూ జనాల్లో గుబులు

జపాన్‌లోని ఓ అగ్నిపర్వతం బద్దలై పొగలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటం చూసి అక్కడి ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రముఖ చిత్రకారిణి ఒకరు చెప్పిన జోస్యం నిజమై తమను సునామీ ముంచెత్తొచ్చని ఆందోళన చెందుతున్నారు.

Japan: జపాన్‌లో రేపు ఏం జరగనుంది

Japan: జపాన్‌లో రేపు ఏం జరగనుంది

జపాన్‌లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది. జపాన్‌కి, ఫిలిప్పీన్స్‌కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది.

Manga Doomsday: జపాన్‌లో సునామీ అంటూ జనాల్లో భయాలు.. ఎందుకో తెలిస్తే..

Manga Doomsday: జపాన్‌లో సునామీ అంటూ జనాల్లో భయాలు.. ఎందుకో తెలిస్తే..

ఎల్లుండి జపాన్‌‌ను సునామీ ముంచెత్తుతుందన్న భయాలు హాంకాంగ్‌లో మిన్నంటాయి. దీంతో, పర్యాటకుల రాక భారీగా పడిపోయింది. సునామీకి సంబంధించి ఓ ఆర్టిస్ట్ తన రేఖా చిత్రాల్లో చేసిన హెచ్చరికలు గతంలో నిజం కావడంతో ఈసారి కూడా విపత్తు తప్పదని జనాలు వణికిపోతున్నారు.

Japan Airlines: చావు తప్పదని విమానంలోనే వీలునామాలు

Japan Airlines: చావు తప్పదని విమానంలోనే వీలునామాలు

చైనాలోని షాంఘై నుంచి జపాన్‌లోని టోక్యోకు బయల్దేరిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌-737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది నిమిషాల వ్యవధిలోనే 26వేల అడుగులు కిందకు దిగజారిపోయింది.

Japan: జులై 5న ఏం జరగబోతోంది.. జపనీయుల భయానికి కారణమేంటి.. ఆ జ్యోతీష్యం నిజమైతే..

Japan: జులై 5న ఏం జరగబోతోంది.. జపనీయుల భయానికి కారణమేంటి.. ఆ జ్యోతీష్యం నిజమైతే..

జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తును సరిగ్గానే ఊహించగలదని చాలా మంది నమ్ముతారు. ఆమె 2025 జులై నెల గురించి చెప్పిన ఓ వార్తతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలైంది. ఆ అంచనా నిజం కాదని జపాన్ అధికారులు చెబుతున్నప్పటికీ చాలా మంది మాత్రం టాట్సుకీ మాటలనే నమ్ముతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి