Home » Jana Nayagan
కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమాకు కర్ణాటకలో చుక్కెదురైంది. సినిమా స్క్రీనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయింది.
తమిళ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న జననాయగన్ మూవీ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రతిష్ఠాత్మక చిత్రం విడుదలకు ముందే కొన్ని కీలక సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీవర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
జననాయగన్ సినిమా లీక్ కావడం చట్టవిరుద్ధమైన చర్య అని, ఈ చిత్రం పైరేటెడ్ వెర్షన్‌కు ప్రజలు దూరంగా ఉండాలని అన్నామలై విజ్ఞప్తి చేశారు.
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయగన్’ చుట్టూ ఇప్పుడు పెను దుమారం నడుస్తోంది. ఈ సినిమా అధికారికంగా విడుదల కాకముందే, పైరసీ వెబ్‌సైట్లలో హై డెఫినిషన్ క్వాలిటీలో లీక్ కావడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
పొంగల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జనవరి 9న 'జననాయగన్' విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ చిక్కుల వల్ల సినిమా వాయిదా పడింది. దీనిపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ విడుదలలో జాప్యం తలెత్తింది.