Home » Jammu and Kashmir
శ్రీనగర్‌లో ఉగ్రవాదులకు సహకరించిన ఆరోపణలతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే యువకుడు నదిలో దూకి మృతిచెందాడు. ఇది అనుకోకుండా జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, కుట్రపూరిత కస్టడీలో హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు
భర్తను ఉగ్రదాడిలో కోల్పోయిన హిమాన్షి నర్వాల్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర స్పందన చూపించింది. వ్యక్తిగత దుఃఖంలో ఉన్న మహిళను దూషించడం అసహనకరమని పేర్కొంది
జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనాకు విపక్షాల నుంచి తలనొప్పులు ఎదురౌతున్నాయి. జవాన్లతో మంచుకొండల్లో పరుగెడుతున్న పోస్ట్.. 'అనుకున్నదొక్కటైతే.. అయ్యిందొక్కటా..' అన్నట్టు తయారైంది పరిస్థితి.
Undavalli Arun Kumar: ఏపీ పునర్వభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
Jails In Jammu and kashmir: ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తోంది. అంతకు క్రితం ఆ బాధ్యతలు సీఆర్పీఎఫ్ నిర్వహించేది. 2023లో జైళ్ల నిర్వహణ బాధ్యత సీఆర్ఫీఎఫ్ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు బదిలీ అయింది.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. భద్రతా బలగాల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది...
Pahalgam Terror Attack: ఉగ్రదాడి గురించి తెలియని చాలా మంది ఎంతో ప్రశాంతంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మరికొంతమంది షాపుల దగ్గర నిల్చుని ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి పోయిన వారు ఎందుకలా చేశారో కూడా వారికి అర్థంకాలేదు.
భారత్ - పాక్ దేశాల మధ్య నియంత్రణ రేఖ ముళ్ల తీగల కంచెలకు ఆవల ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇది పాకిస్తాన్ దళాల ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలోని ప్రాంతం.
పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వస్తున్నాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తన ప్రవర్తనను ఇంకా అలాగే కొనసాగిస్తోంది. వరుసగా తొమ్మిదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, మే 3న జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంబడి మరోసారి మిలిటరీ ఆగ్రహాన్ని చూపించింది.