• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

Amit Shah: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా

Amit Shah: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా

Amit Shah: రెండు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెళ్లనున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.

Operation Sindoor: పాక్ ఆర్మీ పోస్టులపై విరుచుకుపడిన భారత బలగాలు.. బీఎస్ఎఫ్ కొత్త వీడియో రిలీజ్

Operation Sindoor: పాక్ ఆర్మీ పోస్టులపై విరుచుకుపడిన భారత బలగాలు.. బీఎస్ఎఫ్ కొత్త వీడియో రిలీజ్

భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని 2.2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపడం, అత్యంత శక్తివంతంగా దాడులు జరగడంతో పాకిస్థాన్ రేంజర్లు కకావికలై పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

Cabinet Meet in Pahalgam: పహల్గాంలో  క్యాబినెట్ మీట్.. ఉగ్రదాడిని ఖండిస్తూ ఒమర్ పోస్ట్

Cabinet Meet in Pahalgam: పహల్గాంలో క్యాబినెట్ మీట్.. ఉగ్రదాడిని ఖండిస్తూ ఒమర్ పోస్ట్

కశ్మీర్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తీవ్రంగా పడిందని, ఈ నేపథ్యంలో పర్యాటకంపై ఆధారపడిన ప్రజలకు సంఘీభావంగా క్యాబినెట్ సమావేశాన్ని పహల్గాంలో ఏర్పాటు చేశామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

NEET Aspirant Suicide: మరో నీట్ స్టూడెంట్ ఆత్మహత్య.. ఒక్క నెలలో రెండో కేసు, కారణం అదేనా..

NEET Aspirant Suicide: మరో నీట్ స్టూడెంట్ ఆత్మహత్య.. ఒక్క నెలలో రెండో కేసు, కారణం అదేనా..

రాజస్థాన్ కోటాలో నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మరో 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ (NEET Aspirant Suicide) చేసుకోవడానికి కొన్ని సెకన్ల ముందు ఒక అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడింది. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Rahul Gandhi: పాకిస్థాన్ కాల్పుల్లో మృతుల కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: పాకిస్థాన్ కాల్పుల్లో మృతుల కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ

ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్‌ పూంచ్‌లో (Rahul Gandhi Poonch Visit) ప్రాణాలు కోల్పోయిన పలువురి కుటుంబాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించి మానవీయతను చాటుకున్నారు. పాకిస్థాన్ షెల్లింగ్‌ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు.

Jammu Kashmir Encounter: ఉగ్రవాదులతో రెండోరోజు కొనసాగుతున్న కాల్పులు..ఓ జవాన్ వీర మరణం

Jammu Kashmir Encounter: ఉగ్రవాదులతో రెండోరోజు కొనసాగుతున్న కాల్పులు..ఓ జవాన్ వీర మరణం

జమ్మూ కశ్మీర్ కిష్త్వార్‌లో (Jammu Kashmir Encounter) నేడు (మే 23, 2025న) కూడా ఉగ్రవాదులతో రెండోరోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు రహస్యంగా వచ్చారనే సమాచారం తెలుసుకుని, భారత సైన్యం రంగంలోకి దిగింది.

ISI Spy Network Busted: పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్.. పహల్గామ్‎కే ముందే

ISI Spy Network Busted: పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్.. పహల్గామ్‎కే ముందే

జమ్మూ కశ్మీర్ పహల్గామ్‎లో ఇటీవల పాకిస్థాన్ ఉగ్రదాడి చేసింది. కానీ అంతకుముందే ISI మరో పెద్ద ఉగ్రదాడికి ప్లాన్ చేసిందని వెలుగులోకి వచ్చింది. అందుకోసం ఇండియాలో స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి దాడికి ప్లాన్ చేసింది. కానీ ఆ కుట్రను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి.

Jammu Kashmir: జమ్మూలో ఎన్‌కౌంటర్.. చిక్కిన ఉగ్రవాదులు..

Jammu Kashmir: జమ్మూలో ఎన్‌కౌంటర్.. చిక్కిన ఉగ్రవాదులు..

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌‌కౌంటర్‌ జరుగుతోంది. సింక్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

Kishtwar Terrorist Encounter: జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్..భద్రతా దళాల ఆపరేషన్

Kishtwar Terrorist Encounter: జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్..భద్రతా దళాల ఆపరేషన్

దేశంలో మరొకసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లా(Kishtwar Terrorist Encounter)లోని చత్రో సింగ్‌పోరాలో ఈరోజు ఉదయం జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

 YouTuber Jyoti Malhotra case: పేరుకు యూట్యూబర్.. చేసేవి గలీజ్ పనులు

YouTuber Jyoti Malhotra case: పేరుకు యూట్యూబర్.. చేసేవి గలీజ్ పనులు

పేరుకు కొంతమంది తాము యూట్యూబర్లమని ట్రావెల్ వీడియోలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల అంతా గలీజ్ పనులు చేస్తున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి