Home » Jaggareddy
Jagga Reddy: అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నేతల వ్యవహార శైలిపై టీపీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
రాహుల్ గాంధీది.. బ్రాహ్మణ కుటుంబం, హిందూ మతం అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు. అయితే రాజకీయం కోసం తమ కులమతాలను ఆ కుటుంబం ఎన్నడూ వాడుకోలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 300 ఎంపీ సీట్లు ఇచ్చి.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల కోసం తాను రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌కోసం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌పై ఏడాదిగా ఒత్తిడి పెడుతున్నానని చెప్పారు.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ది.. రాహుల్‌గాంధీని డామినేట్ చేసే పర్సనాలిటీ కానే కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. పాలనతో పాటు ఎమ్మెల్యేలకూ ప్రాధాన్యమిచ్చి చూసుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
‘యూపీఏ హయాంలో హైదరాబాద్‌కు ఐఐటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు వచ్చాయి. బాసరకు ట్రిపుల్ ఐటీ వచ్చింది.
ప్రజల్ని మోసం చేయడంలో దిట్ట అయిన కేసీఆర్‌కు.. మోసగాళ్లకు మోసగాడంటూ కాంగ్రెస్ పార్టీ నామకరణం చేస్తోందన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కొట్టుడు కాదని, తామే ఆయనకు దట్టి కొడతామన్నారు.
ఇందిరమ్మ అంటేనే ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. రోటీ, కపడా, మకాన్ అని టీపీసీసీ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలో.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఆమె ఇచ్చిన ఇల్లు, ఇంటి జాగా ఇప్పటికీ కనిపిస్తాయని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రులను బద్నాం చేసే పనిలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పడ్డాయని ఆరోపించారు. సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన బాగా నడుస్తోందని కితాబునిచ్చారు.