Home » Jagan
వైసీపీ కార్యకర్త సింగయ్య మృతికి కారణమైన జగన్ వాహనానికి రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్ పరీక్షలు చేశారు.
వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలిసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.
సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
పర్యటనల పేరుతో జగన్ చేస్తున్న బలప్రదర్శనలపై నిషేధం విధించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జగన్ పర్యటిస్తున్న కారు ఢీకొని వైసీపీ దళిత కార్యకర్త చీలి సింగయ్య మరణించిన కేసును నిర్వీర్యం చేసేందుకు.. ఈ ఘటనలో జగన్, ఆయన ప్రయాణించిన కారు ప్రమేయం లేదంటూ తప్పించడానికి పెద్ద కుట్ర జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు గత జగన్ ప్రభుత్వం 2023లో ఏపీ అసైన్డ్ భూముల చట్టం-1977ను(పీవోటీ) సవరించింది.
‘దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చివేతతో 2019 జూన్ 25న తన విధ్వంస పాలన ప్రారంభించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.
‘‘వారం క్రితం నేను దాదాపు 2 గంటలపాటు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో మాటలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వినిపించండి.