• Home » Jagan

Jagan

Raghurama Krishna Raju: చిల్లర రాజకీయాలు వద్దన్నందుకే జగన్‌తో గొడవ

Raghurama Krishna Raju: చిల్లర రాజకీయాలు వద్దన్నందుకే జగన్‌తో గొడవ

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2019లో జగన్‌తో జరిగిన గొడవను వివరించారు. కోడెల శివప్రసాదరావు గురించి చిల్లర రాజకీయాలు చెయ్యకుండా మాట్లాడటానికి జగన్‌తో ఆయన వాగ్వాదం జరిగింది

YSRCP Woman Leader Arrest: పోలీసుల అదుపులోవైసీపీ మహిళా నేత

YSRCP Woman Leader Arrest: పోలీసుల అదుపులోవైసీపీ మహిళా నేత

కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఆరోపణలపై వైసీపీ మహిళా నేత పాలేటి కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్‌లోని ఆమెను దాచేపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Jagan Helicopter Incident: విండ్‌షీల్డ్‌ దెబ్బతింటే ఎలా వెళ్లారు

Jagan Helicopter Incident: విండ్‌షీల్డ్‌ దెబ్బతింటే ఎలా వెళ్లారు

జగన్ హెలికాప్టర్ ప్రయాణం వివాదాస్పదంగా మారడంతో కోపైలట్ శ్రేయాజ్ జైన్‌ను పోలీసులు విచారించారు.విండ్షీల్డ్ దెబ్బతినడంపై, షెడ్యూల్ లో తిరుగు ప్రయాణం ఉందా అనే అంశాలపై ప్రశ్నల వర్షం కురిసింది.

Windshield Twist: విండ్‌షీల్డ్‌ నిజంగా దెబ్బతిందా

Windshield Twist: విండ్‌షీల్డ్‌ నిజంగా దెబ్బతిందా

జగన్‌ పర్యటనలో హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ దెబ్బతిందన్న అంశంపై పైలట్‌, కో-పైలట్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌కు ముందు భద్రతా నిబంధనలు పాటించలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

TTD Board Members: మతాల మధ్య జగన్‌ చిచ్చు

TTD Board Members: మతాల మధ్య జగన్‌ చిచ్చు

వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి టీటీడీ గోశాలపై చేసిన అసత్య ఆరోపణలను తిరస్కరించిన టీడీపీ నేతలు, ప్రజల్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ కుట్రను నమ్మవద్దని కోరారు

Jagan Media Twist: రాసేది తప్పులు ఆపై ఏడ్పులు

Jagan Media Twist: రాసేది తప్పులు ఆపై ఏడ్పులు

ఒకే హత్యపై జగన్‌ మీడియా రెండు సంచికల్లో రెండు రకాల కథనాలు ప్రచురించింది. కుటుంబ కక్షలపై జరిగిన హత్యను టీడీపీపై బురదచల్లే ప్రయత్నం చేసింది

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

చంద్రబాబు చర్యలకు తగిన ప్రతిచర్యలు ఉంటాయని వైఎస్ జగన్ హెచ్చరించారు. పోలీసులను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని విమర్శించారు

YCP Political Tactics: తిట్టించు ఇరికించు

YCP Political Tactics: తిట్టించు ఇరికించు

వైసీపీ అధినేత జగన్‌ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల్లో ఇరికించి రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన బూతులు తిట్టడం ద్వారా పార్టీ శ్రేణులను తన దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది

AP Liquor Scam: మద్యం స్కాంలో సిట్‌ విచారణకు కసిరెడ్డి డుమ్మా

AP Liquor Scam: మద్యం స్కాంలో సిట్‌ విచారణకు కసిరెడ్డి డుమ్మా

వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిట్ విచారణకు హాజరుకాలేదు

MLA Nakka Anand Babu: జగన్‌ పత్రికవి తప్పుడు రాతలు

MLA Nakka Anand Babu: జగన్‌ పత్రికవి తప్పుడు రాతలు

జగన్‌ పత్రికలో తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు సహా పలువురు నేతలు హరీష్‌ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి