Home » Jagan Cases
వైఎస్ జగన్ జమానాలో సాగిన ఇసుక దోపిడీ... ఉపగ్రహ చిత్రాల సాక్షిగా రుజువైంది. తవ్వాల్సింది రవ్వంత... తవ్వుకుని తరలించింది కొండంత అని తేలిపోయింది.
గన్ బేఖాతరు చేస్తూ లేని హక్కుల కోసం వెంపర్లాడుతున్నారు’ అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు.
ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని జనం ఛీత్కరించినా ఆయన తీరు ఏమాత్రం మారలేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు.
రీ సర్వేకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి 3.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.
రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) నాయకుడు బూసి వెంకటరావు నేతృత్వంలో కోడి కత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు,
ప్రభుత్వ శాఖలు పరిష్కరించాల్సిన అంశాలు. అంటే... మొత్తం 7,42,301 సమస్యల్లో సగం ఒక్క రెవెన్యూ శాఖవే ఉన్నాయన్నమాట.
జాతీయ రహదారుల స్థాయిలో రాష్ట్రంలో స్టేట్ హైవేల అభివృద్ధికి రంగం సిద్ధమైంది. రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు కూటమి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ పాలనలోని అక్రమ నిర్ణయాలన్నీ రద్దు చేస్తారని అందరూ భావించారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
‘ఏపీలో గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగింది. దానిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీశ్ డిమాండ్ చేశారు.