Home » Jagan Cases
జగన్ మీడియా లైవ్ డిబేట్‌లో అమరావతి రాజధా ని మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన జర్నలిస్టు లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులతోపాటు ఆ మీడియా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన మహిళా నేతలు...
రాష్ట్ర ప్రజలతోపాటు అమరావతి వాసులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా కూటమి సర్కారు మాత్రం చోద్యం చూస్తోందంటూ మాజీ సీఎం జగన్ తెగ ఆందోళన పడిపోతున్నారు. కొవిడ్‌పై చంద్రబాబు చలించడంలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. కొవిడ్ అసలు సమస్యే కాదని తన హయాంలో మాట్లాడి నవ్వులపాలైన జగన్..
గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేతలకు కాసులు కురిపించే వనరుగా మారి.. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటల్, రోడ్ మెటల్, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారమైపోయాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని రేషన్ డీలర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు డిమాండ్ చేశారు.
మద్యం కేసులో 7మంది వైసీపీ నేతల రిమాండ్ ఈ నెల 17 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టు హాలులో అనవసరంగా గుమికూడితే తలుపులు మూసే ప్రమాదం ఉందని న్యాయాధికారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించి వారిని అమాయకులుగా అభివర్ణించారు. పోలీసుల దౌర్జన్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి, కేసులపై స్పష్టత లేకుండా నిర్దోషులపై దాడి చేయడం సరికాదని అన్నారు.
మాజీ సీఎం జగన్ తన హయాంలో మద్యం స్కామ్ జరగలేదని చెప్పినా, అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పించుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మద్యం స్కాంలో ఆరోపణలు వెల్లువెత్తుతుండగా జగన్‌కు నిద్ర లేకుండా పోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది. అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శలు వచ్చాయి.
మాజీ సీఎం జగన్‌ను అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్‌గా టీడీపీ విమర్శించింది. అప్పులు, మద్యం మాఫియా, పరిశ్రమల నిరోధంపై జగన్ వ్యాఖ్యలను గణాంకాలతో తిప్పికొట్టింది.