• Home » Islamabad

Islamabad

Islamabad : పాక్‌ ఐఎస్ఐ మాజీ చీఫ్‌ అరెస్టు

Islamabad : పాక్‌ ఐఎస్ఐ మాజీ చీఫ్‌ అరెస్టు

ఐఎస్ఐ మాజీ చీఫ్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ అరెస్టు చేసింది. హౌసింగ్‌ స్కీమ్‌ కుంభకోణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాలతో అదుపులోకి తీసుకుంది.

Islamabad : పాకిస్థాన్‌లో పెరిగిన హిందూ జనాభా

Islamabad : పాకిస్థాన్‌లో పెరిగిన హిందూ జనాభా

పాకిస్థాన్‌లో హిందువుల జనాభా పెరిగింది. 2017లో 35 లక్షలుగా ఉన్న సంఖ్య 2023లో 38 లక్షలకు పెరిగింది. 2023 జనాభా లెక్కల వివరాలను ప్రముఖ పత్రిక డాన్‌ గురువారం ప్రచురించింది.

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ పార్టీపై నిషేధానికి పాక్‌ సర్కార్ పావులు

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ పార్టీపై నిషేధానికి పాక్‌ సర్కార్ పావులు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్' ను నిషేధించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంటున్నామని ఆ దేశ సమాచార శాఖ మత్రి అత్తావుల్లా తరార్ సోమవారంనాడిక్కడ తెలిపారు.

పీవోకేలో ఆగని హింస.. కాల్పుల్లో ముగ్గురి మృతి

పీవోకేలో ఆగని హింస.. కాల్పుల్లో ముగ్గురి మృతి

క్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) హింసతో అట్టుడుకిపోతోంది. భారీగా పెరిగిన ఆహార, విద్యుత్‌, నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ అవామీ యాక్షన్‌ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

Islamabad: భారత్‌ సూపర్‌గా ఎదుగుతుంటే పాక్‌ అడుక్కుంటోంది!

Islamabad: భారత్‌ సూపర్‌గా ఎదుగుతుంటే పాక్‌ అడుక్కుంటోంది!

సూపర్‌ పవర్‌గా ఎదగాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంటే పాకిస్థాన్‌ నిధుల కోసం అడుక్కుంటోందని విపక్ష నేత మౌలానా ఫజులుర్‌ రహ్మాన్‌ వ్యాఖ్యానించారు.

Viral Video: వామ్మో..! ఇతనేంటీ.. విమానంలో ఇలా చేశాడు..  చివరికి ఏమైందో మీరే చూడండి..

Viral Video: వామ్మో..! ఇతనేంటీ.. విమానంలో ఇలా చేశాడు.. చివరికి ఏమైందో మీరే చూడండి..

విమాన ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ప్రయాణికులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, అత్యవసర ద్వారాలను తెరవడం, విష సర్పాలు లోపలికి ప్రవేశించడం..

నవంబరు 1 లోగా దేశం విడిచి వెళ్లండి

నవంబరు 1 లోగా దేశం విడిచి వెళ్లండి

అఫ్ఘానిస్థాన్‌ శరణార్థులపై పాకిస్థాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా దేశంలో నివసిస్తున్న వలసదారులు నవంబరు 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది...

Pakistan : పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరల గురించి తెలుసుకుంటే..

Pakistan : పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరల గురించి తెలుసుకుంటే..

వరదలు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభంలోకి జారుకుంటున్న ఆ దేశంలో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.14.91 పెరగింది, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.18.44 చొప్పున పెరిగింది.

Imran khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌‌ జైలు‌ శిక్ష నిలిపివేత

Imran khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌‌ జైలు‌ శిక్ష నిలిపివేత

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారంనాడు నిలిపివేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ బెయిలుపై విడుదలయ్యేందుకు మార్గం సుగగమైంది.

Pakistan : సైన్యాన్ని విమర్శించిన పాకిస్థానీ హక్కుల ఉద్యమకారిణి అరెస్ట్

Pakistan : సైన్యాన్ని విమర్శించిన పాకిస్థానీ హక్కుల ఉద్యమకారిణి అరెస్ట్

పాకిస్థాన్ సైన్యాన్ని విమర్శించినందుకు మానవ హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది ఇమాన్ జైనబ్ మజరి-హజిర్‌ (26)ను సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆమె తల్లి షిరీన్ మజరి 2018 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. షిరీన్‌ను కూడా 2022 మే నెలలో అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి