Home » IPL 2025
2025 ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు టైటిల్ గెల్చుకోవడంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఈ సందర్భంగా మాట్లాడిన విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి కూడా కీలక ప్రకటన చేశాడు.
ఐపీఎల్‌లో 18 ఏళ్ల పాటు ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందించాలనేది కోహ్లీ కోరిక. అది తాజాగా నెరవేరిన క్షణంలో కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
18 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల సంతోషం అవధులు దాటింది. తమ అభిమాన క్రికెటర్లు సాధించిన ఘనతను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వచ్చిన క్రికెటర్లకు ఘనస్వాగతం పలికారు.
దాదాపు రెండున్నరేళ్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2025 మంగళవారంతో ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ ట్రోపీని ముద్దాడడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొంది బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఎమోషన్. 18 జెర్సీ కల్గిన విరాట్, 18 ఏళ్లుగా ఆర్సీబీ తరుఫున తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కలలు. కానీ ఈ మంగళవారం రాత్రి, ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ప్రత్యర్థి జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ ఐపీఎల్ పోరు కొనసాగించనుంది.
IPL 2025: హైదరాబాద్ నగరంలో నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. బెంగళూరు నగరాన్ని తలపించేలా సందడి చేశారు. కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆర్సీబీ అభిమానులు గుమిగూడారు.
IPL 2025: ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలిసారి విజయం సాధించటంపై రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు.
IPL 2025 RCB Win: కొద్దిరోజుల క్రితం ఆర్సీబీకి, లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య లక్నో స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చిరాయా వెళ్లింది. తన చేతిలో పోస్టర్ పట్టుకుని నిలబడింది.
IPL 2025: చిరాయా నిజంగానే ఆర్సీబీకి మద్దతుగా ఆ పోస్టర్ పెట్టిందా.. లేక కామెడీ చేయడానికి అలా చేసిందా తెలీదు. కానీ, అక్కడి జనం మాత్రం ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. కొంతమంది ఆర్సీబీ కప్పుగెలిచి వారి కాపురాన్ని నిలబెట్టాలని ప్రార్థిస్తున్నారు.