Home » IPL 2025
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు (మే 21న) ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్ (IPL 2025 Win Prediction) జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే, ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. కానీ ముంబై ఓడిపోతే, ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి దానికి మరో ఛాన్స్ ఉంటుంది.
వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీతో రాణించడంతో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ ఓ గెలుపు అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధికారిక విజయం సాధించింది. చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోవడంతో 200 పరుగులను చేరుకోలేకపోయింది. చివర్లో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు సీఎస్‌కే ఓపెనర్ ఆయుష్ మాత్రే. అనుభవం ఉన్న బ్యాటర్ మాదిరిగా ఆడిన మాత్రే.. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ప్రత్యర్థులను ఓ ఆటాడుకున్నాడు.
బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ సహ యజమాని అని ప్రీతి జింటాకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ప్రీతి జింటా రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని హగ్ చేసుకున్నట్టు ఉంది.
భారత వికెట్ కీపర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. రీఎంట్రీలో అతడు ఇలాంటి సిచ్యువేషన్స్‌ను ఫేస్ చేయడం ఇదే తొలిసారి. దీన్ని స్పైడీ ఎలా అధిగమిస్తాడో చూడాలి.
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ షురూ అయింది. నామమాత్రంగా మారిన ఈ పోరులో టాస్ నెగ్గాడు రాజస్థాన్ సారథి సంజూ శాంసన్. మరి.. అతడేం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లోని ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల వేదికల్ని మార్చేశారు. వీటితో పాటు ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ వెన్యూను కూడా చేంజ్ చేశారు. మరి.. వేదికల్ని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగుకు వెళ్తుంది. ఈ ఇరు జట్లు ఇప్పటికే తాజా టోర్నీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
చెన్నై-రాజస్థాన్ నడుమ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్‌లో ఆఖరున ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్‌లో నెగ్గితే ఊపిరి పీల్చుకుంటాయి. మరి.. రెండు జట్లలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..