Home » IPL 2025
వరుస విజయాలతో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్ మరో కీలక మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టాప్-2 పోరు కోసం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెలరేగారు (IPL 2025). అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధికారిక విజయం సాధించింది.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తడబడ్డారు (IPL 2025). వర్షం కారణంగా స్లోగా మారిన పిచ్‌పై పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబైను స్వల్ప స్కోరుకు పరిమితం చేశారు.
తాజా ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక బెర్త్‌ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఈ సీజన్‌లో అత్యంత కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డ్‌లో కాస్త గంభీరంగా కనిపిస్తాడు. కానీ మైదానం బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లనూ కలుపుకొని పోతాడు. అలాంటోడు తాజాగా చేసిన ఓ పని అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్‌లో అత్యంత ఆసక్తిర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక బెర్త్‌ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్‌కు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఆ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
14 ఏళ్లకే ఫుల్ క్రేజ్ సంపాదించిన వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదేం క్రేజ్ అంటూ ది వాల్ షాక్ అయ్యాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైన సీఎస్‌కే పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానానికి చేరింది. ఈ తరుణంలో ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
భారత క్రికెట్ బోర్డుపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయి. సీజన్ మధ్యలో అడ్డగోలుగా రూల్స్ మార్చడం అవసరమా అంటూ సీరియస్ అవుతున్నాయి. మరి.. బోర్డు చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం..
ఈరోజు రాత్రి ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య(Delhi vs Mumbai) కీలక మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. కానీ ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఇలాంటి క్రమంలో మ్యాచ్ జరుగుతుందా, రద్దైతే ఏంటి పరిస్థితి అనే విషయాలను ఇక్కడ చూద్దాం.