• Home » IPL 2024

IPL 2024

Risabh Pant: కేవలం 5 ఎమ్‌ఎల్ ఆలివ్ ఆయిల్.. 4 నెలల్లో 16 కిలోలు తగ్గిన రిషబ్ పంత్..!

Risabh Pant: కేవలం 5 ఎమ్‌ఎల్ ఆలివ్ ఆయిల్.. 4 నెలల్లో 16 కిలోలు తగ్గిన రిషబ్ పంత్..!

టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 15 నెలల పాటు పంత్ ఇంటికే పరిమితమయ్యాడు. దాదాపు ఏడాదిన్నర విశ్రాంతి తీసుకుని తాజా ఐపీఎల్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు.

Hyderabad: సిటీలో క్రికెటర్ల సందడి.. నాకు మహేష్‏బాబు నటన, హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టం..

Hyderabad: సిటీలో క్రికెటర్ల సందడి.. నాకు మహేష్‏బాబు నటన, హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టం..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం(Sunrisers Hyderabad team) నగరంలో మంగళవారం సందడి చేసింది. బేగంపేట(Begumpet)లోని లైఫ్‌ స్టైల్‌లో, అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ పాల్గొన్నారు.

T20 World Cup: కష్టం, చెమటతో ఈ షర్టు కుట్టాను.. సంజూ శాంసన్ భావోద్వేగ పోస్ట్ వైరల్!

T20 World Cup: కష్టం, చెమటతో ఈ షర్టు కుట్టాను.. సంజూ శాంసన్ భావోద్వేగ పోస్ట్ వైరల్!

అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా మరో నెల రోజుల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లను ప్రకటించారు. వికెట్ కీపర్లుగా రిషభ్‌ పంత్‌‌తో సంజూ శాంసన్‌కు కూడా అవకాశం లభించింది.

T20 World Cup: ప్రపంచకప్‌లో రింకూ సింగ్‌కు అందుకే చోటు కల్పించలేదేమో: సునీల్ గవాస్కర్

T20 World Cup: ప్రపంచకప్‌లో రింకూ సింగ్‌కు అందుకే చోటు కల్పించలేదేమో: సునీల్ గవాస్కర్

మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ-20 వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. పెద్దగా సంచలనాలు లేకుండానే ఉన్నంతలో మంచి జట్టునే బీసీసీఐ ప్రకటించిందనే భావనలు వ్యక్తమవుతున్నాయి.

T20 World Cup: స్టీవ్ స్మిత్‌కు నో ప్లేస్.. మిచెల్ మార్ష్‌కు కెప్టెన్సీ.. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే..!

T20 World Cup: స్టీవ్ స్మిత్‌కు నో ప్లేస్.. మిచెల్ మార్ష్‌కు కెప్టెన్సీ.. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే..!

త్వరలో వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనున్న టీ-20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో కూడా ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. పదేళ్లుగా ఆస్ట్రేలియా జట్టులో కీలక పాత్ర పోషిస్తూ అన్ని ఐసీసీ ఈవెంట్లలోనూ ఆడుతున్న స్టీవ్ స్మిత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సారి షాకిచ్చింది.

IPL 2024: పాయింట్ల పట్టికలో CSKను వెనక్కి నెట్టి టాప్ 3లోకి లక్నో

IPL 2024: పాయింట్ల పట్టికలో CSKను వెనక్కి నెట్టి టాప్ 3లోకి లక్నో

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు ముంబై ఇండియన్స్‌(mumbai indians)ను ఘోరంగా ఓడించింది. దీంతో ఫలితంగా లక్నో పాయింట్ల పట్టికలో(points table) మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, లక్నో మంచి పునరాగమనం చేసి టాప్ 4లో తమ స్థానాన్ని దక్కించుకుంది.

IPL 2024: నేడు LSG vs MI మ్యాచ్ విన్ ప్రిడిక్షన్..డూ ఆర్ డై మ్యాచ్

IPL 2024: నేడు LSG vs MI మ్యాచ్ విన్ ప్రిడిక్షన్..డూ ఆర్ డై మ్యాచ్

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 48వ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ గెలవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్లే-ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉందా? అందుకు ఏం చేయాలి?

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్లే-ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉందా? అందుకు ఏం చేయాలి?

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి 8 మ్యాచ్‌ల్లో ప్రదర్శించిన ఆటతీరుతో పాటు ఎదుర్కొన్న ఘోర పరాజయాలు చూసి.. ఈ సీజన్ నుంచి ఆ జట్టు దాదాపు నిష్క్రమించినట్టేనని అందరూ అనుకున్నారు. ప్లే-ఆఫ్స్‌కు చేరడం కష్టమేనని..

IPL 2024: చరిత్ర సృష్టించిన ఫిల్ సాల్ట్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు

IPL 2024: చరిత్ర సృష్టించిన ఫిల్ సాల్ట్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఒక సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు.

Kevin Pietersen: లక్నో ఎయిర్‌పోర్టులో కొత్త టర్మినల్‌ చూసి మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఫిదా!

Kevin Pietersen: లక్నో ఎయిర్‌పోర్టులో కొత్త టర్మినల్‌ చూసి మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఫిదా!

లక్నో ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మించిన టర్మినల్‌ను చూసి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అబ్బురపడ్డాడు. అత్యాధునిక డిజైన్‌తో నిర్మించిన ఈ టర్మి నల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి