• Home » IPL 2023

IPL 2023

Tilak Varma: తిలక్ వర్మ కళ్లు చెదిరే ఇన్నింగ్స్.. షమీ వేసిన ఒకే ఓవర్లో 24 పరుగులు.. మరికొద్ది సేపు ఉండుంటే..

Tilak Varma: తిలక్ వర్మ కళ్లు చెదిరే ఇన్నింగ్స్.. షమీ వేసిన ఒకే ఓవర్లో 24 పరుగులు.. మరికొద్ది సేపు ఉండుంటే..

ఈ ఐపీఎల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టుకు దొరికిన మరో బ్యాటింగ్ సంచలనం తిలక్ వర్మ. ఈ కుర్రాడు ఈ సీజన్ ఆద్యంతం చక్కగా రాణించాడు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అంచనాల మేరకు సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు

IPL 2023: గుజరాత్ విధ్వంసం.. ముంబై ముందు కొండంత లక్ష్యం

IPL 2023: గుజరాత్ విధ్వంసం.. ముంబై ముందు కొండంత లక్ష్యం

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాట్స్‌మెన్స్ విధ్వంసం సృష్టించారు.

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్-16 (IPL 2023)లో భాగంగా క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Team India schedule: ఐపీఎల్ తర్వాత టీమిండియా ఫుల్ బిజీ.. ఆటగాళ్లకు విశ్రాంతిలేని షెడ్యూల్.. మ్యాచ్‌లు ఆడేది ఈ దేశాలపైనే..

Team India schedule: ఐపీఎల్ తర్వాత టీమిండియా ఫుల్ బిజీ.. ఆటగాళ్లకు విశ్రాంతిలేని షెడ్యూల్.. మ్యాచ్‌లు ఆడేది ఈ దేశాలపైనే..

ఐపీఎల్ తర్వాత కూడా ఇండియన్ క్రికెట్ లవర్స్‌కి తగినంత మజా దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత టీమిండియా క్రికెట్ షెడ్యూల్ చాలా బీజీగా ఉంది.

లక్నోపై ముంబై ఘనవిజయం.. శుక్రవారం క్వాలిఫయర్-2లో గుజరాత్‌‌తో ఢీ...

లక్నోపై ముంబై ఘనవిజయం.. శుక్రవారం క్వాలిఫయర్-2లో గుజరాత్‌‌తో ఢీ...

ఐపీఎల్2023లో క్వాలిఫయర్-2‌కు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.

MI vs LSG: కీలక మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్లలో టాప్ స్కోర్ 41 మాత్రమే.. లక్నో టార్గెట్ ఎంతంటే...

MI vs LSG: కీలక మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్లలో టాప్ స్కోర్ 41 మాత్రమే.. లక్నో టార్గెట్ ఎంతంటే...

ఐపీఎల్-2023లో (IPL2023) క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాలంటే తప్పక గెలవాల్సిన లక్నో సూపర్ జెయింట్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ (Lucknow Super Giants vs Mumbai Indians) ఫర్వాలేదనిపించారు.

Hardik Pandya: ధోనీ స్కెచ్ వేస్తే మామూలుగా ఉండదు.. హార్దిక్ పాండ్యా అవుట్‌కు ముందు ఏం జరిగిందో చూడండి..

Hardik Pandya: ధోనీ స్కెచ్ వేస్తే మామూలుగా ఉండదు.. హార్దిక్ పాండ్యా అవుట్‌కు ముందు ఏం జరిగిందో చూడండి..

టీమిండియాను అంతర్జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టిన ఘనత కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనీదే. ధోనీ తన కెరీర్లో బ్యాట్స్‌మెన్‌గా విఫలమై ఉంటాడు తప్ప.. నాయకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.

Ruturaj Gaikwad: ఆ నో-బాల్ ఎంత పని చేసింది.. గుజరాత్ ఓటమికి అది కూడా ఓ కారణమే..

Ruturaj Gaikwad: ఆ నో-బాల్ ఎంత పని చేసింది.. గుజరాత్ ఓటమికి అది కూడా ఓ కారణమే..

టీ-20 క్రికెట్‌లో చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌లను మలుపుతిప్పుతాయి. ఒక్క బాల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. తాజాగా మంగళవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది.

MS Dhoni: ధోనీ అవుటయ్యాక చెపాక్ స్టేడియం సైలెంట్.. హార్దిక్ పాండ్యా కూడా సెలబ్రేషన్స్ చేసుకోకుండా..

MS Dhoni: ధోనీ అవుటయ్యాక చెపాక్ స్టేడియం సైలెంట్.. హార్దిక్ పాండ్యా కూడా సెలబ్రేషన్స్ చేసుకోకుండా..

టీమిండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఈ ఐపీఎల్‌లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తుండడంతో అభిమానులు అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటున్నారు.

Ravindra Jadeja: జడేజా సూపర్ బౌలింగ్.. డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేసిన బంతి ఎలా వెళ్లిందో చూడండి..

Ravindra Jadeja: జడేజా సూపర్ బౌలింగ్.. డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేసిన బంతి ఎలా వెళ్లిందో చూడండి..

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎప్పట్నుంచో ఆడుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రతి మ్యాచ్‌లోనూ బంతితోనూ లేదా బ్యాట్‌తోనూ రాణిస్తూ చెన్నై టీమ్‌కు ముఖ్యమైన ఆటగాడిగా మారాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి