• Home » IPL 2023

IPL 2023

Jadeja Wife Rivaba: ఏం కావాలి ఇంతకు మించి.. జడేజా భార్య ఎమోషనల్ వీడియో వైరల్..!

Jadeja Wife Rivaba: ఏం కావాలి ఇంతకు మించి.. జడేజా భార్య ఎమోషనల్ వీడియో వైరల్..!

దాదాపు రెండు నెలలు ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 అంతే ఆసక్తికరంగా ముగిసింది. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి.

MS Dhoni: మెరుపు వేగం అంటే ఇదేనేమో.. ప్రమాదకర గిల్‌ను ధోనీ ఎలా స్టంపౌట్ చేశాడో చూడండి..

MS Dhoni: మెరుపు వేగం అంటే ఇదేనేమో.. ప్రమాదకర గిల్‌ను ధోనీ ఎలా స్టంపౌట్ చేశాడో చూడండి..

ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. భారత క్రికెట్‌కు సంబంధించినంత వరకు అత్యుత్తమ కీపర్ అని చెప్పుకోవాలి. కీపింగ్‌లో ధోనీ అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పాడు. ఇక, వికెట్ల వెనుక నిలబడి స్టంపింగ్ చేయడంలో అయితే ధోనీ అత్యంత వేగంగా స్పందిస్తాడు

Jay Shah: ఏంటిది జై షా.. మరీ ఇంత చీప్‌గా.. ఫ్యామిలీతో కలిసి మ్యాచ్ చూస్తుంటే ఇదేంటని నెటిజన్స్ ఫైర్..!

Jay Shah: ఏంటిది జై షా.. మరీ ఇంత చీప్‌గా.. ఫ్యామిలీతో కలిసి మ్యాచ్ చూస్తుంటే ఇదేంటని నెటిజన్స్ ఫైర్..!

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రధాన కార్యదర్శి జే షా ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది

Ravindra Jadeja: చెన్నైను గెలిపించిన జడేజా.. ధోనీ ఎలా ఎత్తుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

Ravindra Jadeja: చెన్నైను గెలిపించిన జడేజా.. ధోనీ ఎలా ఎత్తుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్-16లో అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఐపీఎల్ చరిత్రలో ఐదో సారి టైటిల్ అందుకుంది.

Trolls On BCCI: పిచ్‌ను పొడిగా మార్చడానికి ఈ స్పాంజ్‌లు వాడటం ఏంటో, హెయిర్ డ్రయర్‌లేంటో..!

Trolls On BCCI: పిచ్‌ను పొడిగా మార్చడానికి ఈ స్పాంజ్‌లు వాడటం ఏంటో, హెయిర్ డ్రయర్‌లేంటో..!

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. ప్రపంచంలోనే అత్యధిక ధనిక లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. అయితే క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే తీరు మాత్రం అత్యంత పేలవం.

MS Dhoni: రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం.. కన్నీళ్లు ఆగడం లేదు.. ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇస్తా అంటూ ధోనీ ఎమోషనల్!

MS Dhoni: రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం.. కన్నీళ్లు ఆగడం లేదు.. ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇస్తా అంటూ ధోనీ ఎమోషనల్!

మహేంద్ర సింగ్ ధోనీ తను ఎంతగానో అభిమానించే తమిళ తంబీలకు మరపురాని బహుమతిని అందించాడు. ఐదో సారి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టాడు. సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై విజయం సాధించింది.

CSK vs GT IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ సంచలన ఇన్నింగ్స్... టైటిల్ గెలవాలంటే చెన్నై లక్ష్యం ఎంతంటే..

CSK vs GT IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ సంచలన ఇన్నింగ్స్... టైటిల్ గెలవాలంటే చెన్నై లక్ష్యం ఎంతంటే..

ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తూ యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్... ఓపెనర్ వృద్ధి సాహా కీలక ఇన్నింగ్స్... చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుపులతో ఐపీఎల్ 2023 (IPL2023) టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్టు కొనసాగింది.

CSK vs GT IPL final: ఐపీఎల్ ఫైనల్‌‌కు సంబంధించి తాజా అప్‌డేట్ ఇదే... వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే...

CSK vs GT IPL final: ఐపీఎల్ ఫైనల్‌‌కు సంబంధించి తాజా అప్‌డేట్ ఇదే... వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే...

వరుణ దేవుడు కరుణ చూపకపోవడంతో ఆదివారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ (IPL2023 Final) మ్యాచ్ నేటికి (సోమవారం) వాయిదా పడిన విషయం తెలిసిందే.

Yashasvi Jaiswal: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు జైస్వాల్.. రోహిత్‌తో కలిసి ఇంగ్లండ్‌కు పయనం!

Yashasvi Jaiswal: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు జైస్వాల్.. రోహిత్‌తో కలిసి ఇంగ్లండ్‌కు పయనం!

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే సెంచరీ కూడా సాధించాడు

Sachin Tendulkar: శుభ్‌మన్ గిల్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

Sachin Tendulkar: శుభ్‌మన్ గిల్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

గుజరాత్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు సెంచరీలు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి