• Home » Indian Expats

Indian Expats

TANA: అంగరంగ వైభవంగా 'తానా' 23వ మహాసభలు

TANA: అంగరంగ వైభవంగా 'తానా' 23వ మహాసభలు

ఉత్తర అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరం పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జులై 7,8,9వ తేదీలలో 'తానా' 23వ మహాసభలు (23rd TANA Conference) అంగరంగ వైభవంగా జరిగాయి.

Bonalu Festival 2023: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండగ

Bonalu Festival 2023: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండగ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో జూలై 9 (ఆదివారం) సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో అత్యంత భక్తి శ్రద్దలతో ఆనంద ఉత్సవాలతో 500 మందికి పైగా భక్తులతో కన్నుల పండగగా జరిగింది.

UAE Visit Visas: విదేశీయులకు గుడ్‌న్యూస్.. రూ.16వేలు చెల్లిస్తే చాలు.. వీసా గడువు 30 రోజుల వరకు పెంచుకునే వెసులుబాటు

UAE Visit Visas: విదేశీయులకు గుడ్‌న్యూస్.. రూ.16వేలు చెల్లిస్తే చాలు.. వీసా గడువు 30 రోజుల వరకు పెంచుకునే వెసులుబాటు

తమ దేశ సందర్శనకు వచ్చే విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) గుడ్‌న్యూస్ చెప్పింది.

Bahrain: భారతీయ సమాజం సేవలపై ప్రశంసల వర్షం

Bahrain: భారతీయ సమాజం సేవలపై ప్రశంసల వర్షం

బహ్రెయిన్‌లో సామాజిక, వాణిజ్య డైనమిక్స్‌ను సుసంపన్నం చేయడంలో భారతీయ సమాజం పాత్ర కీలకం అని కింగ్ హమద్ గ్లోబల్ సెంటర్ ఫర్ పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా (Shaik Khalifa bin Abdulla bin Khalifa Al Khalifa) ప్రశంసల వర్షం కురిపించారు.

Dubai: భారతీయ జంట హత్య కేసు.. ఉరిశిక్ష పడిన పాకిస్తానీ అప్పీల్‌ను తోసిపుచ్చిన దుబాయి కోర్టు!

Dubai: భారతీయ జంట హత్య కేసు.. ఉరిశిక్ష పడిన పాకిస్తానీ అప్పీల్‌ను తోసిపుచ్చిన దుబాయి కోర్టు!

భారతీయ జంట (Indian couple) హత్య కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న పాకిస్తానీ (Pakistani) అప్పీల్‌ను తాజాగా దుబాయి అత్యున్న న్యాయస్థానం (Dubai's highest court) తోసిపుచ్చింది.

Meet and Greet Event: న్యూజెర్సీలో చలప్పాలెం గ్రామస్తుల 'మన ఊరు మన వాళ్ళు' కార్యక్రమం

Meet and Greet Event: న్యూజెర్సీలో చలప్పాలెం గ్రామస్తుల 'మన ఊరు మన వాళ్ళు' కార్యక్రమం

'మన ఊరు మన వాళ్ళు' అన్న స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని చలప్పాలెం గ్రామస్తులు అందరూ జూన్ 23, 24 తేదీలలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్స్ టన్ పట్టణంలో కలిశారు.

NRIs: అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎన్నారైల భారీ విరాళాలు.. ఎవరెంత ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

NRIs: అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎన్నారైల భారీ విరాళాలు.. ఎవరెంత ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ అమెరికన్ల (Indian Americans) హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

NRI: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం.. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడుతూ తెలుగు ఎన్నారై మృతి!

NRI: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం.. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడుతూ తెలుగు ఎన్నారై మృతి!

అగ్రరాజ్యం అమెరికా (America) లో విషాదం చోటు చేసుకుంది.

Abu Dhabi Big Ticket: భారత ప్రవాసుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ.33కోట్లు..!

Abu Dhabi Big Ticket: భారత ప్రవాసుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ.33కోట్లు..!

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అప్పటివరకు సాధారణ జీవితం గడిపిన వాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు.

Indians: భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే టాప్ దేశాలు ఏవంటే..

Indians: భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే టాప్ దేశాలు ఏవంటే..

ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ప్రతియేటా భారతీయులు (Indians) భారీ మొత్తంలో విదేశాలకు వలస వెళ్తుంటారనే విషయం తెలిసిందే.

Indian Expats Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి