• Home » Indian Army

Indian Army

Operation Sindoor: S-400 మామూలు పవర్ కాదు.. ఈ రక్షణ కవచం ఏయే దేశాల్లో ఉందంటే..

Operation Sindoor: S-400 మామూలు పవర్ కాదు.. ఈ రక్షణ కవచం ఏయే దేశాల్లో ఉందంటే..

S 400 Sudarshan Chakra: పాకిస్థాన్ దాడుల్ని భారత రక్షణ వ్యవస్థ అలవోకగా తిప్పికొట్టింది. మన అమ్ములపొదిలోని రక్షణ కవచం ఎస్ 400 సుదర్శన చక్ర పాక్ క్షిపణులను మార్గమధ్యలోనే కూల్చేసింది. మరి.. దీని ప్రత్యేకతలతో పాటు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏయే దేశాల దగ్గర అందుబాటులో ఉందో ఇప్పుడు చూద్దాం..

Operation Sindoor: భారత్‌లోని 15 నగరాలు టార్గెట్ చేసిన పాక్..

Operation Sindoor: భారత్‌లోని 15 నగరాలు టార్గెట్ చేసిన పాక్..

India Pakistan Tensions 2025: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత దాయాది దేశం మరింత రగిలిపోతుంది. ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి యదేచ్ఛగా పౌరులపై దాడి చేస్తున్న పాక్ సైన్యం.. తాజాగా భారతదేశంలోని ఈ 15 నగరాలను టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. పూర్తి జాబితా కోసం..

 Operation Sindoor:  ఆపరేషన్ సిందూర్.. ఎయిర్‌పోర్టుల మూసివేత

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఎయిర్‌పోర్టుల మూసివేత

Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

Minister Uttam Kumar Reddy: భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Operation Sindoor 2025: ఆపరేషన్ సింధూర్.. టార్గెట్ల ఎంపిక వెనక దాగి ఉన్న రహస్యాలు..

Operation Sindoor 2025: ఆపరేషన్ సింధూర్.. టార్గెట్ల ఎంపిక వెనక దాగి ఉన్న రహస్యాలు..

Operation Sindoor 2025: పహల్గాం ఉగ్రదాడికి ఏ క్షణానైనా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీవోకేలలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి భారత త్రివిధ దళాలు. ఇంతకీ, ఇంత కచ్చితంగా భారత ఆర్మీ టార్గెట్లను ఎలా ఎంపిక చేసింది. అనుకున్న ప్లాన్ ఎలా అమల్లో పెట్టింది.

 Mock Drills: మోగిన సైరన్..మాక్ డ్రిల్స్ షురూ

Mock Drills: మోగిన సైరన్..మాక్ డ్రిల్స్ షురూ

Mock Drills Telugu States: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత ముదిరాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలో సివిల్ మాక్ డ్రిల్స్ షురూ అయ్యాయి.

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..

Nara Lokesh On Operation Sindoor: అర్థరాత్రి వేళ పాక్ గడ్డపై 9 ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రమూకలను భారత ఆర్మీ నామరూపాల్లేకుండా చేసింది. పహల్గాం విషాదానికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'పేరిట నిర్వహించిన చేపట్టిన చర్యకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై మహిళా అధికారుల వివరణ.. కారణమిదే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై మహిళా అధికారుల వివరణ.. కారణమిదే..

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అయితే ఈ ఆపరేషన్‌ గురించి వివరించేందుకు ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులు మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉంది...

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో బుధవారం నాడు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం..

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో రగులుతున్న భారత్ పాకిస్థాన్‌పై విజృంభించింది. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని బహల్పూర్‌లో 100 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి