• Home » India Vs Bangladesh

India Vs Bangladesh

INDW vs BANW: గెలుపు ముంగిట బోల్తా పడ్డ భారత అమ్మాయిలు.. మూడో వన్డే ‘టై’

INDW vs BANW: గెలుపు ముంగిట బోల్తా పడ్డ భారత అమ్మాయిలు.. మూడో వన్డే ‘టై’

బంగ్లాదేశ్ ఉమెన్స్‌తో జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల గెలుపు ముంగిట బోల్తా పడ్డారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు చేజార్జుకున్న అమ్మాయిలు సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ‘టై’ తో గట్టెక్కారు. వర్షం అడ్డుపడడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారింది.

INDW vs BANW: భారత్‌పై సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్

INDW vs BANW: భారత్‌పై సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్

భారత్‌ ఉమెన్స్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు ఓపెనర్ ఫర్గానా హోక్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఫర్గానా హోక్.. మహిళల వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్‌గా చరిత్ర నెలకొల్పింది. ఈ క్రమంలో 10 ఏళ్ల నాటి రికార్డును ఫర్గానా హోక్ బద్దలుకొట్టింది.

Viral Video: మైదానంలోనే భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం.. అసలు ఏం జరిగిందంటే?..

Viral Video: మైదానంలోనే భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం.. అసలు ఏం జరిగిందంటే?..

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఆటపరంగానే కాకుండా మాటల పరంగానూ పోటీ నెలకొంది. ఈ పోటీ రెండు జట్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రధానంగా 26వ ఓవర్లో భారత ఆటగాడు హర్షిత్ రానా, బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ మధ్య మాటల తూటాలు పేలాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

INDW vs BANW: ఆల్‌రౌండ్‌ షోతో దుమ్ములేపిన జెమిమా.. రెండో వన్డేలో భారత అమ్మాయిలు ఘనవిజయం

INDW vs BANW: ఆల్‌రౌండ్‌ షోతో దుమ్ములేపిన జెమిమా.. రెండో వన్డేలో భారత అమ్మాయిలు ఘనవిజయం

జెమిమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపడంతో రెండో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. జెమిమాకు బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్‌లో దేవికా వైద్య సహకరించడంతో ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్‌పై టీమిండియా మహిళలు 108 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేశారు.

India vs Bangladesh: వన్డే క్రికెట్ చరిత్రలో భారత అమ్మాయిలకు తొలి ఓటమి

India vs Bangladesh: వన్డే క్రికెట్ చరిత్రలో భారత అమ్మాయిలకు తొలి ఓటమి

బంగ్లాదేశ్ పర్యటనటో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. నేడు జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మహిళల క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే మొదటి విజయం.

Indw vs Banw: షఫాలీ వర్మ అద్భుత బౌలింగ్.. లోస్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

Indw vs Banw: షఫాలీ వర్మ అద్భుత బౌలింగ్.. లోస్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

స్పిన్ ద్వయం దీప్తిశర్మ(3/12), షఫాలీ వర్మ(3/15) అద్భుత బౌలింగ్‌తో లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఉమెన్స్‌ జట్టుపై టీమిండియా ఉమెన్స్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసిన షఫాలీ వర్మ రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు 8 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందించింది.

Odi World cup: ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?..

Odi World cup: ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మొత్తం 10 జట్లు పోటీ పడనున్న ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.

Dhaka Test: భారత్‌ను గెలిపించిన అశ్విన్, అయ్యర్.. సిరీస్ మనదే!

Dhaka Test: భారత్‌ను గెలిపించిన అశ్విన్, అయ్యర్.. సిరీస్ మనదే!

టెస్టు మ్యాచ్‌లకు కాలం చెల్లిందని ఎవరన్నారు? టెస్టులు చప్పగా సాగుతాయని ఎవరు చెప్పారు? భారత్-బంగ్లాదేశ్

Dhaka Test: టపటపా రాలుతున్న భారత్ వికెట్లు.. ఓటమి అంచున టీమిండియా!

Dhaka Test: టపటపా రాలుతున్న భారత్ వికెట్లు.. ఓటమి అంచున టీమిండియా!

బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో టీమిండియా (Team India) పూర్తిగా కష్టాల్లో

Ban vs Ind: ముగిసిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్.. భారత్ ఎదుట స్వల్ప లక్ష్యం

Ban vs Ind: ముగిసిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్.. భారత్ ఎదుట స్వల్ప లక్ష్యం

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 231 పరుగులకు ఆలౌటై పర్యాటక జట్టుకు 145 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి