• Home » India Pakistan War

India Pakistan War

జయహో భారత్ జెండా.. ప్రతి భారతీయుడు గర్వపడే సాంగ్

జయహో భారత్ జెండా.. ప్రతి భారతీయుడు గర్వపడే సాంగ్

భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందోనని దేశ పౌరులు ఆందోళన చెందుతున్నారు. భారత బలగాలు పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయి.

భారత్ పాక్ ఉద్రిక్తత.. ఢిల్లీ-ముంబై ఎయిర్‌లైన్ రూట్ మూసివేత

భారత్ పాక్ ఉద్రిక్తత.. ఢిల్లీ-ముంబై ఎయిర్‌లైన్ రూట్ మూసివేత

భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు, పరస్పరం దాడుల వేళ వాస్తవాలను మరగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Operation Sindoor: పాక్‌కు ఊహించని దెబ్బ.. రహిమ్యార్ ఏయిర్‌బేస్ ధ్వంసం..

Operation Sindoor: పాక్‌కు ఊహించని దెబ్బ.. రహిమ్యార్ ఏయిర్‌బేస్ ధ్వంసం..

Operation Sindoor: పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది. భారత్.. పాక్‌ను కోలుకోని దెబ్బ కొట్టేలా ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసి దాడులు చేస్తోంది.

Delhi Airport: ఢిల్లీపై మిసైల్ అటాక్.. ఇది నిజమేనా..

Delhi Airport: ఢిల్లీపై మిసైల్ అటాక్.. ఇది నిజమేనా..

India Pakistan War: పాకిస్థాన్ తన నక్కబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. భారత్‌తో పోరాడటం చేతగాక విద్వేష ప్రచారాలు, ఫేక్ న్యూస్ ప్రాపగండాను వైరల్ చేస్తూ పరువు తీసుకుంటోంది.

ఇండియా-పాక్ మధ్య యుద్ధం బ్యాంకులకు కీలక ఆదేశాలు

ఇండియా-పాక్ మధ్య యుద్ధం బ్యాంకులకు కీలక ఆదేశాలు

భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు.

 Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Pakistan Disinformation Campaign: పాక్ సిగ్గులేని పని.. మరీ ఇంతగా దిగజారాలా..

Pakistan Disinformation Campaign: పాక్ సిగ్గులేని పని.. మరీ ఇంతగా దిగజారాలా..

India Pakistan Army: భారత్‌తో యుద్ధం చేతగాని పాకిస్థాన్ సిగ్గులేని పనులతో తన బండారం బయటపెట్టుకుంటోంది. మనపై విద్వేషాన్ని చిమ్మేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేక్‌న్యూస్‌తో దుష్ప్రచారం చేస్తోంది.

Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

Pakistan: పాకిస్థాన్‌లో మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. గంటల వ్యవధిలోనే రెండోమారు పాక్‌లో భూమి కంపించింది. నిన్నటి పోలిస్తే తాజాగా భారీగా భూప్రకంపనలు సంభవించాయి.

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

Operation Sindoor: భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరు భీకరంగానే నడుస్తోంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి