• Home » INDIA Alliance

INDIA Alliance

INDIA Bloc: రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి మహార్యాలీ.. కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలవనున్న నేతలు

INDIA Bloc: రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి మహార్యాలీ.. కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలవనున్న నేతలు

లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత, బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఇండియా కూటమి(INDIA Bloc) మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో 'మహా ర్యాలీ' నిర్వహించనుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు.

INDIA Bloc: విచ్ఛిన్నమవుతున్న ఇండియా కూటమి.. తాజాగా మరో పార్టీ దూరం

INDIA Bloc: విచ్ఛిన్నమవుతున్న ఇండియా కూటమి.. తాజాగా మరో పార్టీ దూరం

ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఇండియా కూటమి(INDIA Bloc) విచ్ఛినమవుతోంది. ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూటమిని కాదని.. 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.

ఇండియాకు మమత షాక్‌

ఇండియాకు మమత షాక్‌

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అధికార పక్షం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. తద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పింది.

PM Modi: కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసేది.. 5 ఏళ్లలో చేసి చూపించాం.. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసేది.. 5 ఏళ్లలో చేసి చూపించాం.. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ

20 ఏళ్లలో కాంగ్రెస్(Congress) చేసే పనులను తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసి చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Rahul Gandhi: ఇది ప్రతీకార చర్యే.. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు

Rahul Gandhi: ఇది ప్రతీకార చర్యే.. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు

అహ్మద్ పటేల్ (Ahmed Patel) కంచుకోట అయిన భరూచ్ (Bharuch) సీటుని ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi Party) కట్టబెట్టడంపై కాంగ్రెస్ పార్టీపై (Congress) బీజేపీ (BJP) విమర్శలు గుప్పించింది. ఇది రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రతీకార చర్యేనని బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ (Jaiveer Shergill) ఆరోపించారు. అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఉండగా.. అందుకు ప్రతీకారంగానే ఆయన కంచుకోటను ఆప్‌కు అప్పగించారని మండిపడ్డారు.

Lok Sabha Elections: సీట్ల సర్దుబాటుపై సయోధ్య కుదిర్చిన సోనియా, ప్రియాంక.. ఎస్పీకి-62, కాంగ్రెస్‌కు-17

Lok Sabha Elections: సీట్ల సర్దుబాటుపై సయోధ్య కుదిర్చిన సోనియా, ప్రియాంక.. ఎస్పీకి-62, కాంగ్రెస్‌కు-17

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ , కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చొరవతో సీట్ల సర్దుబాటు ఖరారైంది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీకి అంగీకారం కుదిరింది.

Chennai: ఇండియా కూటమిలో లేను.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు

Chennai: ఇండియా కూటమిలో లేను.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు

ఇండియా కూటమి(INDIA Bloc)లో చేరికపై నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమిలో తన పార్టీ లేదని వెల్లడించారు.

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఆఫర్ చేసిన ఎస్పీ.. ఒకవేళ డీల్ కుదరకపోతే..

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఆఫర్ చేసిన ఎస్పీ.. ఒకవేళ డీల్ కుదరకపోతే..

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. కూటమి ఏర్పాటు చేసినప్పుడు చాలా పార్టీలతో కలకలలాడిన ఇండియా కూటమి ప్రస్తుతం కీలక పార్టీల నిష్క్రమణతో వెలవెలబోయింది.

Arvind Kejriwal: పంజాబ్‌లో ఒంటరి పోరాటం.. కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

Arvind Kejriwal: పంజాబ్‌లో ఒంటరి పోరాటం.. కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని గతంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన రావడమే ఆలస్యం.. ఆ వెంటనే కాంగ్రెస్, ఆప్ మధ్య ఏమైనా చెడిందా? ఇండియా కూటమి చర్చల్లో తేడాలేమైనా వచ్చాయా?

UP: ఆ సీట్లపై కన్నేసిన బీజేపీ, కాంగ్రెస్.. గెలుపోటములను నిర్ణయించేది అవేనా

UP: ఆ సీట్లపై కన్నేసిన బీజేపీ, కాంగ్రెస్.. గెలుపోటములను నిర్ణయించేది అవేనా

సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్నకొద్దీ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిల దృష్టి ఆ 120 నియోజకవర్గాల మీదే పడిందా. అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి