• Home » IIT

IIT

సాహిల్‌ తల్లిదండ్రులకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. అండగా ఉంటానని భరోసా..

సాహిల్‌ తల్లిదండ్రులకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. అండగా ఉంటానని భరోసా..

ఐఐటీ విద్యార్థి సాహిల్‌ వాకోడే తల్లిదండ్రులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. న్యాయం కోసం వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే సూసైడ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.

సాహిల్ సూసైడ్ కేసు.. ప్రొఫెసర్‌ సూర్యనారాయణకు మద్దతుగా ఐఐటీ మద్రాస్

సాహిల్ సూసైడ్ కేసు.. ప్రొఫెసర్‌ సూర్యనారాయణకు మద్దతుగా ఐఐటీ మద్రాస్

సాహిల్ ఆత్మహత్య కేసులో వేటుకు గురైన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు ఐఐటీ మద్రాస్ మద్దతుగా నిలిచింది. అలాగే సాహిల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.

ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత

ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత

దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో జాయిన్ అయ్యేందుకు అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొత్తం 56 వేల మందికి పైగా క్వాలిఫై కాగా.. వారిలో సుమారు 10వేల మందికి పైగా యువతులే ఉండటం ఇందుకు నిదర్శనం.

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?

బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాల యాన్ని (ఆర్జీయూకేటీ) రాష్ట్రంలోని ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల తరహాలోనే మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్స్ తుది విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Students Donation:  రూ.100 కోట్ల విరాళం..గొప్ప మనసు చాటుకున్న విద్యార్థులు

Students Donation: రూ.100 కోట్ల విరాళం..గొప్ప మనసు చాటుకున్న విద్యార్థులు

ఈ మధ్య కాలంలో చాలా మంది సొంత లాభం లేనిదే ఏ పనీ చేయడం లేదు. అలాంటిది తాము చదువుకున్న విద్యా సంస్థ కోసం విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ విద్యార్థులు ఏం చేశారు? ఎందుకు దేశం మొత్తం వాళ్లను పొగుడుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Minister Nara Lokesh: మంత్రి లోకేష్ కృషి.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం

Minister Nara Lokesh: మంత్రి లోకేష్ కృషి.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం

ట్రిపుల్‌ ఐటీల్లో మెస్‌ నిర్వహణ బాధ్యతను అక్షయపాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ అప్పగించారు. లోకేష్ తన మాటనిలబెట్టుకున్నారని విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

Tata: రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభం

Tata: రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభం

రేణిగుంట సమీపంలోని విమానాశ్రయం దగ్గరున్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ భవనంలో ఏర్పాటు చేసిన రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సోక్స్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.

IIT: సృజనాత్మకతతో ముందుకు సాగండి

IIT: సృజనాత్మకతతో ముందుకు సాగండి

పట్టుదల, సృజనాత్మకతతో ముందుకు సాగాలంటూ తిరుపతి ఐఐటీ విద్యార్థులకు క్రియా యూనివర్సిటీ చాన్సలర్‌ లక్ష్మీనారాయణన్‌ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి