• Home » ICC Rankings

ICC Rankings

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ రెండో స్థానానికి అభిషేక్ శర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ రెండో స్థానానికి అభిషేక్ శర్మ

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించిన శ్రీచరణి.. తొలి భారత బౌలర్‌గా..

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించిన శ్రీచరణి.. తొలి భారత బౌలర్‌గా..

ఆసియా కప్‌లో 12 వికెట్లతో అదరగొట్టిన భారత యువ స్పిన్నర్ శ్రీచరణి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన దీప్తి శర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన దీప్తి శర్మ

ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ అదరగొట్టింది. మహిళా టీ20 ఆసియా కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న ఆమె.. తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ .. పడిపోయిన గిల్, బుమ్రా స్థానాలు!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ .. పడిపోయిన గిల్, బుమ్రా స్థానాలు!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా

టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆధిపత్యానికి తెరపడింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలిసారిగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ఆసీస్‌పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక ఘనత

ఆసీస్‌పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక ఘనత

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి ఎదురైనా.. బంగ్లాదేశ్‌కు మాత్రం అరుదైన గౌరవం దక్కింది. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది.

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్.. టాప్ 10లో పాకిస్థాన్ బ్యాటర్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్.. టాప్ 10లో పాకిస్థాన్ బ్యాటర్

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ జాబితా విడుదల అయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్ తగిలింది. పాకిస్థాన్ బ్యాటర్ సిద్రా అమీన్.. హర్మన్‌ను వెనక్కి నెట్టి టాప్ 10లో స్థానం సంపాదించింది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ వరుస పరాజయాల తర్వాత టీమిండియా రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ప్రపంచ నం.1కు అడుగు దూరంలో గిల్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ప్రపంచ నం.1కు అడుగు దూరంలో గిల్

వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో 80 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ ర్యాంకింగ్స్‌లో భారీ లాభం పొందాడు. 12 రేటింగ్ పాయింట్లు పెంచుకుని గిల్(803)లో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి