• Home » HYDRA

HYDRA

Hyderabad: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

Hyderabad: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

రాజధాని హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి యంత్రాలకు పనిచెప్పింది. చెరువుల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపింది. మణికొండ మునిసిపాలిటీ పరిధి నెక్నాంపూర్‌ పెద్ద చెరువులో నిర్మాణంలో ఉన్న విల్లాలను శుక్రవారం నేలమట్టం చేసింది.

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించిన హైడ్రా

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించిన హైడ్రా

HYDRA: నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన నాలుగు విల్లాలను నేలమట్టం చేసిన హైడ్రా సిబ్బంది.. మరో ఐదు విల్లాలను కూల్చివేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే నెక్నాంపూర్ చెరువును కబ్జా చేయడంతో గతంలో రెవన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు కూల్చివేశారు. మూడు సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి.

Hyderabad: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

Hyderabad: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్‌ రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

HYDRA: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..

HYDRA: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..

హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాన హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

HYDRA: హైడ్రా గ్రీవెన్స్ ప్రారంభం.. ఫిర్యాదులు స్వీకరిస్తున్న రంగనాథ్

HYDRA: హైడ్రా గ్రీవెన్స్ ప్రారంభం.. ఫిర్యాదులు స్వీకరిస్తున్న రంగనాథ్

HYDRA: ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి హైడ్రా చీఫ్ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి నిర్వాహణ ఉండనుంది. ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో వస్తున్న ప్రజలు.. దాన్ని హైడ్రా చీఫ్‌కు అందజేస్తున్నారు.

Hydra: ‘బరి తెగింపు’ భవనం కూల్చివేత

Hydra: ‘బరి తెగింపు’ భవనం కూల్చివేత

మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్‌ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా ఝళిపించింది.

Ranganath: అయప్ప పొసైటీలో భవనాలు ఎందుకు కూల్చివేశామంటే.. రంగనాథ్ క్లారిటీ

Ranganath: అయప్ప పొసైటీలో భవనాలు ఎందుకు కూల్చివేశామంటే.. రంగనాథ్ క్లారిటీ

Ranganath: అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్‌లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్‌లో ఉంటున్నారని అన్నారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతీ రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని చెప్పారు.

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..

తెలంగాణ: మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. అయ్యప్ప సొసైటీలో నిబంధలకు విరుద్ధంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు.

HYDRA: ఇక.. హైడ్రా ‘ప్రజావాణి’..  ప్రతీ సోమవారం నిర్వహణ

HYDRA: ఇక.. హైడ్రా ‘ప్రజావాణి’.. ప్రతీ సోమవారం నిర్వహణ

చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో భాగంగా హైడ్రా(HYDRA).. ఇకపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధమైంది.

HYDRA: హైడ్రా మరో కీలక నిర్ణయం..

HYDRA: హైడ్రా మరో కీలక నిర్ణయం..

Telangana: హైడ్రా మరో ముందడుగు వేసింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు హైడ్ర గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఇకపై హైడ్రా గ్రీవెన్స్ ప్రతీ సోమవారం ఉండనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైడ్రా పోలీస్‌స్టేషన్‌ కూడా సంక్రాంతికి ప్రారంభంకానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి