• Home » Hyderabad City Police

Hyderabad City Police

HYD Police News: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం...

HYD Police News: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం...

పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లు వెల్కిరావడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతమంది పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారో.. అనే అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది.

Gandhi Hospital: బాత్‌రూమ్‌ కిటికీలో నుంచి దొంగ పరార్..

Gandhi Hospital: బాత్‌రూమ్‌ కిటికీలో నుంచి దొంగ పరార్..

గాంధీ ఆసుపత్రికి సోహెల్‌ అనే ఖైదీని రిమాండ్‌కు తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకొచ్చారు. అయితే సోహెల్‌ చాకచక్యంగా.. బాత్‌రూమ్ వస్తుందని చెప్పి బాత్‌రూమ్‌లోకి ప్రవేశించాడు.

Hyderabad News: నగరంలో మరో విషాదం.. రథం లాగుతూ 5 మంది మృతి

Hyderabad News: నగరంలో మరో విషాదం.. రథం లాగుతూ 5 మంది మృతి

ఊరేగింపు ముగించుకుని 9 మంది లోపలకి రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథంకు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 మంది మృతి చెందాగా.. మరో 4 గురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.

Kukatpally: పేకాటలో పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్, ఓ ఎమ్మెల్సీ తండ్రి...

Kukatpally: పేకాటలో పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్, ఓ ఎమ్మెల్సీ తండ్రి...

కూకట్‌పల్లి వైష్ణవి కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Surrogacy Case: మేడ్చల్ సరోగసి కేసును సుమోటోగా తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు..

Surrogacy Case: మేడ్చల్ సరోగసి కేసును సుమోటోగా తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు..

ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోదాల సమయంలో సరోగేట్ తల్లులతో పాటు వివిధ ఫెర్టిలిటీ హాస్పిటల్లకు చెందిన డాక్యుమెంట్స్‌ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.

Banjara Hills: బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం.. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

Banjara Hills: బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం.. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ నమోదైంది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని తక్షణమే నిర్మించాలని పల్లె వినోద్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

HCA Case: HCA కేసులో కీలక మలుపు.. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ..

HCA Case: HCA కేసులో కీలక మలుపు.. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ..

ఇప్పుడు HCA ఖాతాలో కేవలం 40 కోట్లు మాత్రమే ఉందని సీఐడీ పేర్కొంది. 20 నెలలో 200 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. దేని కోసం ఖర్చు చేశారో.. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బయటపడనుందని స్పష్టం చేసింది.

 Srushti Fertility Scam Case: సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో మరో కీలక పరిణామం

Srushti Fertility Scam Case: సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో మరో కీలక పరిణామం

సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్‌కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన విషయాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు.

Drug Bust in Telangana: తెలంగాణలో  డ్రగ్స్ దందా..  ఎక్సైజ్ శాఖ పకడ్బందీ తనిఖీలు

Drug Bust in Telangana: తెలంగాణలో డ్రగ్స్ దందా.. ఎక్సైజ్ శాఖ పకడ్బందీ తనిఖీలు

హైదరాబాద్ నగరంలో పోలీసులు గురువారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు ఓ వ్యక్తి తీసుకువచ్చారు. ఆ డ్రగ్స్‌ను శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కడపకు చెందిన గుత్తా తేజ కృష్ణకు విక్రయిస్తుండగా చాకచక్యంగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

Shrushti Fertility Center Case: నమ్రతను మరోసారి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్..

Shrushti Fertility Center Case: నమ్రతను మరోసారి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్..

డాక్టర్ నమ్రతను కస్టడీకి ఇవ్వడం ద్వారా ఇంకా అనేకమైన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆమె నుంచి 86 మంది సరోగసీ దంపతుల వివరాలు సేకరించాలని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి