• Home » Husband Killed Wife

Husband Killed Wife

Husband Lives With Wife Body For 2 Days: పెళ్లై నాలుగు నెలలు.. భార్యను చంపి శవంతో రెండు రోజుల పాటు..

Husband Lives With Wife Body For 2 Days: పెళ్లై నాలుగు నెలలు.. భార్యను చంపి శవంతో రెండు రోజుల పాటు..

ఆ ఇంట్లో ఆకాశ్‌తో పాటు అతడి తల్లి మాత్రమే ఉంటోంది. తల్లికి అనుమానం రాకుండా ఉండేందుకు సాక్షి పుట్టింటికి వెళ్లిందని అబద్ధం చెప్పాడు. రెండు రోజుల పాటు భార్య శవాన్ని ఉంచిన బెడ్‌పైనే పడుకున్నాడు.

Six Month Affair: అత్తతో ఎఫైర్ పెట్టుకున్న అల్లుడు.. భార్య అడ్డు చెప్పడంతో..

Six Month Affair: అత్తతో ఎఫైర్ పెట్టుకున్న అల్లుడు.. భార్య అడ్డు చెప్పడంతో..

కొన్ని రోజల ముందు వరకు ఈ ఎఫైర్ నాలుగు గోడల మధ్య ఉండేది. అయితే, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావటంతో రచ్చ మొదలైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Husband Assasinated Woman: భర్త ఘాతుకం.. భార్య శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా కోసి..

Husband Assasinated Woman: భర్త ఘాతుకం.. భార్య శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా కోసి..

భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. శరీర భాగాల్ని సముద్రం దగ్గరకు తీసుకెళ్లిపడేశాడు. కూతురు కనిపించకపోవటంతో సదరు మహిళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Husband Pours Acid On Wife: భర్త కాదు రాక్షసుడు.. భార్య నల్లగా ఉందని..

Husband Pours Acid On Wife: భర్త కాదు రాక్షసుడు.. భార్య నల్లగా ఉందని..

లక్ష్మి ఓ ద్రవాన్ని వాసన చూసింది. అది యాసిడ్ వాసన వస్తూ ఉంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు. బలవంతంగా దాన్ని ఆమె శరీరానికి పూసుకునేలా చేశాడు.

Birthday Gift Dispute: బర్త్‌డే గిఫ్ట్స్ విషయంలో గొడవ.. అత్తా, భార్యను చంపేసిన యోగేష్

Birthday Gift Dispute: బర్త్‌డే గిఫ్ట్స్ విషయంలో గొడవ.. అత్తా, భార్యను చంపేసిన యోగేష్

హిమాలయ మధ్యాహ్నం ప్రియ ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తాళానికి రక్తపు మరకలు ఉన్నాయి. అతడికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Dowry Harassment: భార్యకు నిప్పంటించి హత్య

Dowry Harassment: భార్యకు నిప్పంటించి హత్య

అదనపు కట్నం కోసం భార్యను అతి కిరాతకంగా హింసించాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా.. తన తల్లిదండ్రులతో కలిసి.. థిన్నర్‌ చల్లి, నిప్పంటించి చంపేశాడు..

Dowry Case Accused: అదనపు కట్నం కోసం భార్య హత్య.. భర్తపై ఎన్‌కౌంటర్..

Dowry Case Accused: అదనపు కట్నం కోసం భార్య హత్య.. భర్తపై ఎన్‌కౌంటర్..

Dowry Case Accused: గురువారం విపిన్, విపిన్ తల్లి దయ కలిసి నిక్కిపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటారు. తీవ్ర గాయాలపాలైన నిక్కి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విపిన్‌ను నిన్న అరెస్ట్ చేశారు.

Woman Set Ablaze Over Dowry: భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం బయటపెట్టాడు..

Woman Set Ablaze Over Dowry: భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం బయటపెట్టాడు..

Woman Set Ablaze Over Dowry: అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే ఇంటికి కాపురానికి వెళ్లారు. కలిసి అత్తింట్లో చిత్రహింసలు అనుభవించారు. అదనపు కట్నం కోసం అక్కాచెల్లెళ్లను అత్తింటి వారు వేధించే వారు.

Banana Grove: భార్య,అత్తను చంపి అరటి చెట్టుకింద పూడ్చిన యువకుడు

Banana Grove: భార్య,అత్తను చంపి అరటి చెట్టుకింద పూడ్చిన యువకుడు

Banana Grove: సైకోగా మారిన దెబసిస్ పాత్ర ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. జులై 19వ తేదీ రాత్రి సోనాలి, సుమతి నిద్రపోతూ ఉన్నారు. దెబసిస్ పాత్ర పెద్ద బండరాయితో వారి దగ్గరకు వచ్చాడు. ఆ రాయితో కొట్టి ఇద్దర్నీ చంపేశాడు.

Honeymoon: హనీమూన్‌ మర్డర్‌లా దొరికిపోవొద్దు!

Honeymoon: హనీమూన్‌ మర్డర్‌లా దొరికిపోవొద్దు!

అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్‌ మర్డర్‌ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి