Home » Home Gaurd
విభజన తర్వాత కూడా తెలంగాణలోనే 500 మందికిపైగా ఏపీ హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ వద్ద మహిళపై దాడి చేసిన ఘటనలో హోంగార్డ్‌పై వేటు పడింది. హోంగార్డ్ ఆనంద్‌ను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
విశాఖపట్నంలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. హోం మంత్రి ప్రోత్సాహంతో మొదటి విడతగా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా అందించనున్నారు.
భార్యాపిల్లలు ఉన్నా ఇంటర్మీడియట్ చదువున్న యువతిని ప్రేమలో దింపిన ఓ హోంగార్డు వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం కారణంగా రక్షణ కోసం సదరు హోంగార్డు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
మచిలీపట్నంలో హోంగార్డ్‌పై జనసేన నేత కర్రి మహేష్ దాడి చేశాడు. ఈ ఘటనపై జనసేన అధిష్టానం చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన కర్రి మహేష్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.
హోంగార్డు నియామక పరీక్షల్లో పాల్గొన్న 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఫిజికల్ టెస్ట్ జరుగుతున్నప్పుడు కుప్పకూలిపోయిన సదరు యువతిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా సిబ్బంది..
ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీైంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు
వారి కుటుంబాలు ఆంధ్రాలో ఉంటే వారేమో తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకటీ, రెండూ కాదు ఏకంగా 11 ఏళ్ల నుంచి వారి కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా తమను విధుల్లో నుంచి తీసివేశారని.. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోమ్ గార్డు వీరంజనేయులు ఆందోళనకు దిగారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వద్ద సెల్‌ఫోన్ టవరెక్కి నిరసనకు దిగారు.
పోలీసు విభాగంలో పనిచేస్తున్న హోంగార్డుల కానిస్టేబుల్ కల హైకోర్టు తీర్పుతో నెరవేరబోతోంది. కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో హోంగార్డుల రిజర్వేషన్ సమస్యకు బుధవారం హైకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది.