• Home » Hindupur

Hindupur

Arrest: గ్యాంగ్‌రేప్‌ కేసులో ఐదుగురి అరెస్టు..

Arrest: గ్యాంగ్‌రేప్‌ కేసులో ఐదుగురి అరెస్టు..

అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న(SP Ratna) తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.

DEMOLITION: ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ తొలగింపు

DEMOLITION: ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ తొలగింపు

స్థానిక మండల కాంప్లెక్స్‌ సమీపాన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న పునాదిని గురువారం తొలగించారు. తహసీల్దార్‌ మారుతి.. వీఆర్వో మన్సూర్‌, వీఆర్‌ఏ వినోద్‌ తదితర సిబ్బందితో కలిసి ఎక్స్‌కవేటర్‌తో నిర్మాణాన్ని తొలగించి, చదును చేయించారు.

FLOWERS PRICE RISE: కనకాంబరం కిలో రూ.2వేలు

FLOWERS PRICE RISE: కనకాంబరం కిలో రూ.2వేలు

ద సరా పండగంటే పదిరోజుల వేడుక. దీంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. అమాంతం ధరలు పెరిగిపోయాయి. శరన్నవరాత్రి నేపథ్యంలో ప్రస్తుతం పూలధరలు ఒకేసారి పెంచేశారు.

MP BK : రతనటాటా మృతి దేశానికి తీరనిలోటు

MP BK : రతనటాటా మృతి దేశానికి తీరనిలోటు

ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌, టాటాగ్రూప్స్‌ చైర్మన రతనటాటా మృతి భారతదేశానికి తీరనిలోటని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు.

MLA  MS RAJU:మడకశిర డిపోను అభివృద్ధి చేస్తాం

MLA MS RAJU:మడకశిర డిపోను అభివృద్ధి చేస్తాం

మడకశిర డిపోను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. మడకశిర డిపో నుంచి ఉదయం 5 గంటలకు వెళ్లే కర్నూలు సర్వీ్‌సకు కొత్త బస్సును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ఎమ్మెల్యే అమరాపురం బస్టాండులో జెండా ఊపి గురువారం ప్రారంభించారు.

CPM: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

CPM: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ రెడ్డిశేఖర్‌కు వినతిపత్రం అందించారు.

MP BK: వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ

MP BK: వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ

మండల కేంద్రంలోని ఇండియన గ్యార్మెంట్స్‌ వెనుకవైపున వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి ఎంపీ పార్థసారథి గురువారం భూమిపూజ చేశారు. ముందుగా చెరువుకట్టవద్ద వాల్మీకి విగ్రహానికి ఆయన పూజలు చేశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయండి

మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయండి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

నియోజకవర్గాన్ని అన్నవిధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి పంచాయతీ నాగోనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

AP MINISTERS: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

AP MINISTERS: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధులని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌, సవిత పేర్కొన్నారు. జిల్లాకేంద్రం లోని సాయిఆరామంలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి