• Home » High Court

High Court

High Court: గోషామహల్‌లో ఓజీహెచ్‌ నిర్మాణం సర్కారు నిర్ణయం

High Court: గోషామహల్‌లో ఓజీహెచ్‌ నిర్మాణం సర్కారు నిర్ణయం

గోషామహల్‌ స్టేడియంలో ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ (ఓజీహెచ్‌) నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు.

High Court: ‘కాళేశ్వరం’ రక్షణకు తీసుకున్న చర్యలేంటి?

High Court: ‘కాళేశ్వరం’ రక్షణకు తీసుకున్న చర్యలేంటి?

కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 39 ప్రకారం చేయాల్సిన పనుల అమలుపైనా వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

Delhi: కేంద్ర న్యాయశాఖ సంచలన నిర్ణయం

Delhi: కేంద్ర న్యాయశాఖ సంచలన నిర్ణయం

పలు హైకోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 16 మందిని పూర్తికాలం న్యాయమూర్తులుగా నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Bhasker Reddy: హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి

Bhasker Reddy: హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి

ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించవద్దని హైకోర్టు గతంలో షరతులు విధించింది. అయితే ఆ షరతులను సడలించాలని తాజాగా భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. పులివెందులలో తనకు వ్యవసాయం ఉందని, అనారోగ్యంతో ఉన్నానని ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్‌‌లో వివరించారు.

Heart Attack: హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది మృతి

Heart Attack: హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది మృతి

హైకోర్టులో విధుల్లో ఉన్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన న్యాయవాది, మాజీ స్పెషల్‌ జీపీ పర్సా అనంత నాగేశ్వర్‌ రావు(45) గురువారం గుండెపోటుతో మృతిచెందారు.

High Court Orders: నాడు ఇతర రాష్ట్రాలకు ఎంతకిచ్చారు

High Court Orders: నాడు ఇతర రాష్ట్రాలకు ఎంతకిచ్చారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో యూనిట్‌ ధర రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా ఒప్పందం

High Court: మైనర్‌ 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించిన హైకోర్టు

High Court: మైనర్‌ 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించిన హైకోర్టు

ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

High Court: విద్యార్థులకు హాజరు 65% ఉండాల్సిందే: హైకోర్టు

High Court: విద్యార్థులకు హాజరు 65% ఉండాల్సిందే: హైకోర్టు

విద్యార్థులకు కనీస హాజరు 65ు ఉండాల్సిందేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

Supreme Court: హైకోర్టు సీజేతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం!

Supreme Court: హైకోర్టు సీజేతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం!

తెలంగాణలో సివిల్‌ జడ్జిల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజన్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు.

Health University: మెడికల్‌ కాలేజీలపై జరిమానా విధించే అధికారం మీకుందా?

Health University: మెడికల్‌ కాలేజీలపై జరిమానా విధించే అధికారం మీకుందా?

తన పరిధిలోకి వచ్చే మెడికల్‌ కాలేజీలపై జరిమానా విధించే అధికారం కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి ఉంటుందా’’ అని హైకోర్టు ప్రశ్నించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి