Home » Heart Diseases
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ మాజీ నేత డిక్ చెనీ(84) కన్ను మూశారు. న్యుమోనియాతోపాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చెనీ.....
మనం ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో పచ్చి మిరపకాయలను తింటాము. అవి కారంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (ఐఎఫ్).. రోజులో 12 గంటల నుంచి 16 గంటలపాటు ఏమీ తినకుండా ఉండడం. ఏది తిన్నా మిగతా 8-12 గంటల సమయంలోపే తినడం. ఇటీవలికాలంలో చాలా మంది బరువు తగ్గడానికి అనుసరిస్తున్న పద్ధతి ఇది.
మీరు ఉదయం చేసే పనులు చిన్నవైనా కావచ్చు. కానీ అవి మీ గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఉదయం ప్రారంభించే అలవాట్లు మాత్రమే కాదు, మీ ఆలోచనలూ, కదలికలూ కూడా గుండె విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించింది.
పాతికేళ్లకే గుండె లయ తప్పుతోంది. అప్పటివరకు ఆడి పాడిన యువత.. చూస్తుండగానే కుప్పకూలిపోతోంది. ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువవుతున్నాయి.
Heart Disease: ఆ జ్యూస్ తాగటం మెదలెట్టిన కొన్ని రోజులకే వారి బీపీ సాధారణ స్థితిలోకి వచ్చేసింది. ముసలి వాళ్లకే కాదు అత్యధిక స్థాయిలో నైట్రేట్స్ కల్గిన ఈ జ్యూస్ వల్ల యువకులకు కూడా చాలా లాభాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది.. గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కారణంగా చనిపోతున్నారని.. మన దేశంలోనూ ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని స్టార్ ఆస్పత్రి ఎండీ, సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ మన్నం గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ప్రజలు తరచూ డెంటల్ హాస్పిటల్ వైపు చూస్తున్నారు. చిన్నవయసులోనే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. అయితే, తాజా పరిశోధనలో రూట్ కెనాల్ గుండె సమస్యలకు ఎలా కారణమవుతుందో బయటపడింది.
చక్కగా ఆడిపాడే ఎనిమిదేళ్ల వయసులో తమ బిడ్డకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తేలడంతో ఆ నిరుపేద తల్లిదండ్రుల గుండెల్లో రాయిపడ్డట్లయింది.
Heart Attack Symptoms: గుండె పోటు ఎప్పుడు మనపై దాడి చేస్తుందో తెలుసుకోవడం కష్టమని అనుకుంటాం. అందులో ఎంతో కొంత నిజం ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో కొన్ని ముందస్తు లక్షణాలు తప్పక కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మంపై ఈ 5 సంకేతాలు..