• Home » Health Secrets

Health Secrets

Egg : గుడ్డు మొత్తం తింటున్నారా.. తెల్లసొన మాత్రమేనా.. ఏది మంచిదంటే..

Egg : గుడ్డు మొత్తం తింటున్నారా.. తెల్లసొన మాత్రమేనా.. ఏది మంచిదంటే..

గుడ్డులో తెల్లసొన మాత్రమే తింటున్నారా లేకపోతే మొత్తం తింటున్నారా.. ఈ రెండు పద్ధతుల్లో ఇదే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. అదేంటో తెలుసుకోండి.

Diabetes: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..

Diabetes: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..

మనుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ మెుదటిస్థానంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు.

Vitamin Deficiency : పదే పదే తీపి తినాలనిపిస్తోందా.. ఈ విటమిన్ లోపం ఉందేమో చూసుకోండి..

Vitamin Deficiency : పదే పదే తీపి తినాలనిపిస్తోందా.. ఈ విటమిన్ లోపం ఉందేమో చూసుకోండి..

స్వీట్లు అంటే మీకు చాలా ఇష్టమా. తీపి పదార్థాలు కనబడితే ఆగలేకపోతున్నారా. పదే పదే ఎక్కువ మొత్తంలో తినేస్తున్నారా. అయితే, మీలో ఈ విటమిన్ లోపం ఉందేమో ఓ సారి చెక్ చేసుకోండి..

కళ్లకు విశ్రాంతి ఇలా...

కళ్లకు విశ్రాంతి ఇలా...

శీతాకాలంలో వీచే చలిగాలుల వల్ల కళ్లలో తేమ తగ్గిపోతుంటుంది. కళ్లు ఒత్తిడికి గురై పొడిబారుతుంటాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తాయి. కళ్లు త్వరగా అలసిపోతాయి కూడా. వైద్యుల సలహా మేరకు కంటి చుక్కలు వాడడంతోపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

సలహా

సలహా

సాధారణంగా పెరిగే వయసుతోపాటు ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌(పి.ఎం.ఎస్‌) తగ్గుముఖం పడుతుంది. కానీ అరుదుగా కొందరిలో అది ఎంతకీ అదుపులోకి రాదు. పెళ్లై, పిల్లలున్న కొందరు మహిళలను కూడా ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది.

Health Tips : హోమియోపతి మందులతో..థైరాయిడ్‌కు శాశ్వత చికిత్స..

Health Tips : హోమియోపతి మందులతో..థైరాయిడ్‌కు శాశ్వత చికిత్స..

ఒకసారి థైరాయిడ్ వస్తే జీవితాంతం మందులు వాడాల్సి వస్తుందని నమ్ముతారు. అయితే, మందులు తీసుకోకుండానే థైరాయిడ్ చికిత్స సాధ్యమేనా? హోమియోపతిలో ఈ జబ్బుకు శాశ్వత చికిత్స ఉందా? అనే సందేహాలకు..

Health Tips : ఈ అలవాటు మానుకోండి.. లేకపోతే డయాబెటిస్‌ ముప్పు..

Health Tips : ఈ అలవాటు మానుకోండి.. లేకపోతే డయాబెటిస్‌ ముప్పు..

భారతదేశంలో డయాబెటిస్ పెద్ద ముప్పుగా మారింది. ఎంతలా అంటే "డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలిచేంతగా. ఈ అలవాట్లు మానుకోకపోతే డయాబెటిస్ నుంచి తప్పించుకోవడం కష్టం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Health Tips : మీ కిడ్నీలు భద్రంగా ఉండాలంటే..ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి..

Health Tips : మీ కిడ్నీలు భద్రంగా ఉండాలంటే..ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి..

ఉండేది పిడికెడే అయినా మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ప్రధానమైనది మూత్రపిండం. శరీరంలోని వ్యర్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాంటి కిడ్నీలు ఒక్కసారి దెబ్బతింటే ఏ చికిత్స చేసుకున్నా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేవు. అందుకే, ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దు..

Health Tips : ఇక్కడ నివసించే వారికి.. గుండెపోటు వచ్చే ప్రమాదముంది..!

Health Tips : ఇక్కడ నివసించే వారికి.. గుండెపోటు వచ్చే ప్రమాదముంది..!

మనం రోజూ తీసుకునే ఆహారం, అలవాట్లు, జీవనశైలితో ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయని అందరికీ తెలుసు. విశ్రాంతి లేకుండా పనిచేశాక కంటినిండా నిద్ర పోకపోయినా ప్రమాదమే అని వినే ఉంటారు. కానీ, నివసించే ప్రాంతమూ గుండె చప్పుడును ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో నివసించేవారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువని..

Health Tips : మెమొరీ పవర్ పెరగాలంటే.. ఇది ఫాలో అవ్వండి..

Health Tips : మెమొరీ పవర్ పెరగాలంటే.. ఇది ఫాలో అవ్వండి..

అరె ఈ వస్తువు ఇప్పుడే కదా ఇక్కడ పెట్టాను ఎక్కడుందబ్బా అనుకుంటున్నారా.. బాగా తెలిసిన వాళ్లు ఎదురుపడినా పేరు జ్ఞాపకం రావడం లేదా.. ముఖ్యమైన విషయాలూ తరచూ మర్చిపోతుంటే.. మెమొరీ పవర్ పెరిగేందుకు ఇలా చేయండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి