Home » Health Secrets
These Foods Causes Diabetes : భారతదేశంలో ఉత్తరాది వారితో పోలిస్తే అన్నం ఎక్కువగా తినేది దక్షిణాది రాష్ట్రాల ప్రజలే. రోజులో కనీసం ఒక్కపూటైనా అన్నం తినకుండా ఉండలేరు. ఏ రకం కూరలైనా అన్నంతోనే కలుపుకుని తినడం అలవాటు. అయితే, ఈ 5 రకాల ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో అన్నంతో కలిపి తినకండి..
Spinach Side Effects : ఆకుపచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుస్తాయో అందరికీ తెలుసు. ఇక వీటిలో పాలకూరని అత్యంత శ్రేష్ఠమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. కానీ, పాలకూరని ఈ వ్యాధులు ఉన్నవారు తింటే ఎలాంటి ప్రయోజనాలు దక్కకపోగా.. ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి, ఎవరెవరు పాలకూరకు దూరంగా ఉండాలో.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
How to Find out Fake Medicines : ప్రపంచ దేశాలకు మెడిసిన్స్ సరఫరా చేసే టాప్ ఫార్మా కంపెనీలు ఉండేది మన దేశంలోనే. కానీ, మన దేశంలో చాలా చోట్ల నకిలీ ఔషధాలు అమ్ముతుంటారు. వీటి వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకున్న వారెందరో. కాబట్టి, మెడిసిన్ షాపుకు వెళ్లినపుడు నకిలీ ఔషధాలను గుర్తించేందుకు ఈ ట్రిక్ తప్పక గుర్తించుకోండి.
Exercise Alert: వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేసినప్పుడే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలం. కానీ, వర్కవుట్లు చేసే ముందు ఈ తప్పు చేశారో ఇక ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. కొన్ని నిమిషాల్లోనే గుండె పోటు రావడం ఖాయం. ఇలా జరగకూడదంటే అదేంటో తెలుసుకోండి.
ఇప్పుడు ప్రతి 5 మందిలో ముగ్గురికి ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపించే దీర్ఘకాలిక వ్యాధుల్లో బీపీ ప్రధానమైనది. రక్తపోటు తక్కువగా ఉంటే మరీ డేంజర్. ఒక్కసారిగా శరీరం స్తంభించిపోతుంది. ఒకవేళ బీపీ హఠాత్తుగా పడిపోతే వెంటనే ఇలా చేయండి..
తలనొప్పి సాధారణంగా అందరిలో కనిపించే సమస్యే. ఇందుకు వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. కానీ, మందుల వేసుకుంటే అప్పటికి తగ్గినా.. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తుంటే ఆలోచించాల్సిందే. ఈ లక్షణాలుంటే అది మైగ్రేన్ కావచ్చేమో చూసుకోండి..
రుచిలో, పోషకాల్లో అద్భుతమైన పదార్థాల్లో తేనె ఒకటి. ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడంలో, జీర్ణక్రియలో అనేక విధాలా సాయపడుతుందని ఎక్కువ మందిని వాడుతుంటారు. అయితే, తేనెను ఈ పదార్థాలతో తింటే చాలా హానికరం. అవేంటో తెలుసుకుందాం..
మార్కెట్లో ఈ మధ్య నకిలీ పనీర్ అమ్మకం పెరిగిపోతోంది. మీరూ పనీర్ ఇష్టంగా తినేవారిలో ఒకరైతే బీ అలర్ట్. ఇక నుంచి ఇంట్లో పనీర్ వండే ముందు ఈ సింపుల్ టెస్ట్ చేయండి. నిజమైన పనీర్‌కూ, నకిలీ పనీర్‌కూ మధ్య తేడా ఇట్టే కనిపెట్టేయవచ్చు.
మలబద్ధకం అనేది చాలా మందిని తరచుగా ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య. తీవ్రంగా లేకపోతే ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలా కాకుండా దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడుతున్నారంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఇలాంటివారికి క్యాన్సర్ సహా అనేక తీవ్ర వ్యాధులు సోకే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి, వీటిని నివారించేందుకు ఇలా చేయండి.
మొలకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ, అందరికీ ఇవి రోజూ ఒకే టేస్ట్‌తో తినడం నచ్చకపోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చని బలవంతంగా తింటూ ఉంటారు. అలా కాకుండా మొలకలతో ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ రుచికి మీరు ఫిదా అయిపోతారు. టేస్టీగా, హెల్తీగా స్ప్రౌట్స్‌తో తయారుచేసే ఈ ఐటమ్ తయారీ విధానం గురించి మీరూ తెలుసుకోండి.