Home » Health and Beauaty Tips
Egg Yolks: గుడ్లు అంటే చాలా మంది ఇష్టం. ఇంట్లో ఒక పూట కూర వండకపోతే.. వెంటనే రెండు గుడ్లు(Eggs) తెచ్చి కర్నీ వండుకుని తినేస్తుంటారు. మరికొందరు ఆరోగ్యం(Health) కోసం రోజూ ఉదయం ఒక బాయిల్డ్ ఎగ్ తింటారు. అయితే, హెల్త్ కోసం అని కొంతరు గుడ్డులోని పచ్చ సొన(Egg Yolk) తీసేసి తింటారు.
Pumpkin Seeds Benefits: మొలకలు, కొన్ని రకాల కాయల గింజలు వ్యక్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా.. మహిళల ఆరోగ్యానికి కొన్ని గింజలు చాలా ఉపయోగకరంగా పేర్కొంటారు. ఇలాంటి వాటిలో గుమ్మడి గింజలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..
అందంగా కనిపించడం అమ్మాయిలకు అందరికీ ఇష్టం. దీనికోసం ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా ముఖాన్ని మెరిపిస్తాయి. ఆ తరువాత ముఖం డ్యామేజ్ అవుతుంది. దాని బదులు ఇలా చేస్తే ముఖం మిలమిలా మెరిసిపోతుంది.
Food Combination: కొన్ని ఆహార కలయికలు శరీరానికి ఒక వరంలా పని చేస్తే.. మరికొన్ని ఆహార కలయికలు తినడం ద్వారా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్ని ఫుడ్ కాంబినేషన్‌లు మనకు రుచికరంగా అనిపించడంతోపాటు ప్రయోజనకరంగానూ అనిపించినప్పటికీ.. కొన్ని ఫుడ్ కాంబినేషన్‌లు తినడం ప్రాణాంతకం కూడా అవుతుంది.
Health Tips: ప్రస్తుత బిజీ యుగంలో.. జనాలు తమ ఆరోగ్యాలను పనంగా పెట్టి మరీ ఉద్యోగాల్లో నిమగ్నమైపోతున్నారు. సరైన సమయానికి ఆహారం తినక.. సరైన సమయానికి నిద్రపోక.. అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే, కొంత శ్రద్ధ వహిస్తే జీవితంలో రోగాల బారిన పడకుండా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి శరీరంలో రోగనిరోధక శక్తి అనేది చాలా కీలకం. కానీ, ప్రస్తుతం ప్రజలు అనుసరిస్తున్న జీవన శైలి కారణంగా..
High BP Symptoms: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. ఊబకాయం, స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ముఖ్యంగా రక్తపోటు పెరగడం ప్రమాదకరమైన పరిస్థితి.
Long Sitting Side Effects: ఎక్కువ సమయం కుర్చీలో కూర్చిన పని చేస్తు్న్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వ్యక్తులలో 16 శాతం ఎక్కువ మరణ ప్రమాదం ఉందని తైవాన్‌కు చెందిన పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు.
నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో లాగేస్తారు. కానీ అలా చేస్తే జరిగేదిదే..
Milk Benefits: పౌష్టికాహారాలలో పాలు చాలా కీలకం. అందుకే పాలు రోజూ తాగాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ, చాలా మంది పాలు తాగే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. పాలు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు పాలు తాగడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Beauty Tips: పెళ్లి అనేది ప్రతి యువతీ, యువకుడి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమైన, మధురమైన క్షణం. అందుకే పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి, అబ్బాయి తమ పెళ్లి వేడుకను ఘనంగా, మధుర జ్ఞాపకంగా నిలిచేలా ప్లాన్స్ చేసుకుంటారు. ఇక పెళ్లి వేడుకలో భాగంగా డెకరేషన్ మొదలు..