Home » Gunshots
కెనడాలోని టొరంటో నగరంలో 26 ఏళ్ల భారత సంతతికి చెందిన నవ్‌నీత్ కౌర్ అనే యువతిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, హలో.. అంటూ పలకరించి దుండగుడు కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లూలూ మాల్‌లో గన్ కలకలం సృష్టించింది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఫిలిప్పీన్స్‌లోని శాన్ హోసే నేషనల్ హైస్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు సాయుధులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) సీఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది.
కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలే సాయుధ దోపిడీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్ లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన ఈ కాల్పుల ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది.
ఢిల్లీలో మరోసారి గ్యాంగ్‌స్టర్ల కదలికలు కలకలం రేపాయి. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. న్యాయవాదుల బృందం వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
మణికొండ పంచవటి కాలనీలో మంగళవారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ ఓ స్థల వివాదంలో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ నగరంలో ఇవాళ (శనివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. సెల్‌ఫోన్ దొంగను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు.