• Home » Gujarat

Gujarat

రోజూ నైటీ ధరించమని వేధించిన భర్త.. భార్య ఇచ్చిన ట్విస్ట్ మైండ్ బ్లాంకే..

రోజూ నైటీ ధరించమని వేధించిన భర్త.. భార్య ఇచ్చిన ట్విస్ట్ మైండ్ బ్లాంకే..

సాధారణంగా భార్యలు నైటీ వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే.. భర్తలు గొడవపడుతుంటారు. కానీ, ఈ సంఘటనలో మాత్రం భార్య నైటీ వేసుకోవాలని భర్త టార్చర్ పెట్టాడు. ఎంతలా అంటే ఆమె తీసుకున్ని నిర్ణయానికి భర్త షాక్ అయ్యాడు.

AAP: ఢిల్లీ ఓటమి నేపథ్యం.. ఆప్ కీలక నియామకాలు

AAP: ఢిల్లీ ఓటమి నేపథ్యం.. ఆప్ కీలక నియామకాలు

ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.

Gold Seized: 88 కిలోల బంగారు కడ్డీలు.. 19.66 కేజీల గోల్డ్ ఆభరణాలు పట్టివేత

Gold Seized: 88 కిలోల బంగారు కడ్డీలు.. 19.66 కేజీల గోల్డ్ ఆభరణాలు పట్టివేత

దేశంలోకి అక్రమంగా వస్తున్న బంగారం సహా లగ్జరీ గడియారాల వంటి భారీ గుట్టును అధికారులు చేధించారు. ఆ క్రమంలో ఏకంగా రూ. 100 కోట్ల విలువైన బంగారం, ఆభరణాలు సహా పలు రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Sunita Williams:సునీతా విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని.. యజ్ఞం చేసిన గ్రామం..

Sunita Williams:సునీతా విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని.. యజ్ఞం చేసిన గ్రామం..

Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు 9 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. దీంతో గుజరాత్‌లో నివసిస్తున్న ఆమె పూర్వీకులు ఇంటికి తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Viral Video: వడోదర కారు ప్రమాదంలో నిందితుడు డ్రైవింగ్ చేయలేదా..బాటిల్ వీడియో వైరల్

Viral Video: వడోదర కారు ప్రమాదంలో నిందితుడు డ్రైవింగ్ చేయలేదా..బాటిల్ వీడియో వైరల్

ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో జరిగిన కారు ప్రమాదం ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారిపోయింది. ఈ ఘటన గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

గుజరాత్ పోలీసులు చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. ప్రజల్ని ఇబ్బందిపెట్టిన ఆ రౌడీలకు చుక్కలు చూపించారు. నడిరోడ్డుపై వారిని నడిపిస్తూ.. బ్యాకులు బద్దలు కొట్టారు. పోలీసులకు జనం జేజేలు కొడుతున్నారు.

Viral News: తాగలేదు, ఎయిర్‌బ్యాగ్స్ వల్లే ప్రమాదమన్న యువకుడు..నిజమేనా..

Viral News: తాగలేదు, ఎయిర్‌బ్యాగ్స్ వల్లే ప్రమాదమన్న యువకుడు..నిజమేనా..

‎హోలీ పండుగ వేళ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది. అయితే ఈ ప్రమాదం ఎయిర్ బ్యాగ్స్ కారణంగా జరిగిందని డ్రైవింగ్ చేసిన యువకుడు చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్‌వాసి మృతి

అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్‌వాసి మృతి

అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్‌వాసి ఒకరు మార్గమధ్యమంలోని నికరాగువా దేశంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు వెళ్లిన భార్యాపిల్లలు అక్కడ నిస్సహాయంగా మిగిలిపోయారు.

Athishi: గోవా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: అతిషి

Athishi: గోవా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: అతిషి

గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇప్పటి వరకూ పొత్తులపై ఎలాంటి చర్చలు జరగలేదని ఆప్ సీనియర్ నేత అతిషి చెప్పారు.

Digvijaya Singh: బీజేపీ కోవర్టులను ఎప్పుడు తప్పిస్తారు?.. రాహుల్‌కు డిగ్గీ ప్రశ్న

Digvijaya Singh: బీజేపీ కోవర్టులను ఎప్పుడు తప్పిస్తారు?.. రాహుల్‌కు డిగ్గీ ప్రశ్న

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఒకసారి గుజరాత్ ప్రచారానికి వెళ్లానని, అప్పుడు తనకు ఒక అనుభవం ఎదురైందని ఈ సందర్భంగా దిగ్విజయ్ చెప్పారు. గుజరాత్ ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు వ్యతిరేకంగా తనను మాట్లాడవద్దని, అలా చేస్తే హిందువులు మనస్తాపానికి గురికావచ్చని సూచనలిచ్చారని దిగ్విజయ్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి