Home » Gujarat
ప్రమాదస్థలి వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.
BJ Medical College Mess: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఆ వీడియో చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుస్తోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో ఆనందంగా లండన్‌కు బయలు దేరిన 241 మంది జీవితాలను కాల్చి బుగ్గి చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి వీడలేదు. ప్రమాద ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా..
Ahmedabad Flight Accident: జావెద్ చనిపోయిన విషయం అతడి తల్లికి చెప్పలేదు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఇది వరకే స్టంట్ వేశారు. మరికొన్ని రోజుల్లో మరో స్టంట్ వేయాల్సి ఉంది.
విమాన ప్రమాద స్థలంలో జరిగిన వినాశనం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విషాద ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.
అహ్మదాబాద్‌లో జరిగిన దారుణ విషాద విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకూ విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరన్నది ఒకసారి పరిశీలిద్దాం.
ఊహాప్రపంచం.. కళ్ల ఎదుట వాస్తవమై నిలిస్తే ఎలా ఉంటుంది? సాధారణంగా, కళాప్రపంచంలో ఈ మాటలు వింటూ ఉంటాం. కానీ, ఓ కఠిన వాస్తవానికి, ఓ ఘోర విపత్తుకు ఆ ఊహాప్రపంచం అద్దం పడితే..
ప్రధాని మోదీ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించారు. విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్లలో రూపానీ కూడా ఉన్నారు. తీవ్ర ఆవేదన వెలిబుచ్చిన మోదీ.. రూపానీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు.
Ahmedabad Flight Accident: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి 1206 నెంబర్ అంటే పిచ్చి. ఆ నెంబర్‌ను తన లక్కీ నెంబర్‌గా భావించేవారు. ఆ నెంబర్‌తో సంబంధం ఉన్న రోజే ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టేవారు.