• Home » Gudivada

Gudivada

TDP: టీడీపీ ‘రా..కదలిరా’ సభ నేడు.. గుడివాడలో హై టెన్షన్..

TDP: టీడీపీ ‘రా..కదలిరా’ సభ నేడు.. గుడివాడలో హై టెన్షన్..

కృష్ణాజిల్లా: ‘రా కదలిరా’ పేరుతో గురువారం గుడివాడలో తెలుగుదేశం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా.. దాదాపు లక్ష మంది వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

TDP: గుడివాడలో ‘రా.. కదలిరా’ సభా ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

TDP: గుడివాడలో ‘రా.. కదలిరా’ సభా ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

Andhrapradesh: గుడివాడలో చంద్రబాబు ‘‘రా...కదలిరా’’ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం సభా ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ నాయకత్వానికి సభా ఏర్పాట్లను పార్టీ ఇంచార్జి వెనిగండ్ల రాము వివరించారు.

TDP: గుడివాడలో ‘రా..కదలిరా’ సభకు ముమ్మర ఏర్పాట్లు

TDP: గుడివాడలో ‘రా..కదలిరా’ సభకు ముమ్మర ఏర్పాట్లు

Andhrapradesh: గుడివాడలో చంద్రబాబు రా... కదలిరా సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

AP NEWS: గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్య

AP NEWS: గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్య

గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీ ( NTR Colony )లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య రామలక్ష్మిని భర్త సూర్యనారాయణ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను కూడా గాయపరిచాడు. ఈఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐదేళ్ల క్రితం భీమవరానికి చెందిన సూర్యనారాయణతో రామలక్ష్మికి వివాహం జరిగింది.

Janasena: గుడివాడ జనసేన పార్టీకి షాక్.. యువత రాజీనామా

Janasena: గుడివాడ జనసేన పార్టీకి షాక్.. యువత రాజీనామా

Andhrapradesh: గుడివాడ జనసేన పార్టీకి షాక్ తగిలింది. పార్టీ యువ నేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ (జనసేన ఆర్కె) తన అనుచరగణంతో కలిసి జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని కాన్వాయ్‌కు ప్రమాదం

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని కాన్వాయ్‌కు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నాని కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మ గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది...

AP News : కొడాలి నాని ఇలాఖాలో దారుణం.. సెల్‌ఫోన్ వీడియోలతో విషయం వెలుగులోకి..

AP News : కొడాలి నాని ఇలాఖాలో దారుణం.. సెల్‌ఫోన్ వీడియోలతో విషయం వెలుగులోకి..

మాజీ మంత్రి, కొడాలి నాని ఇలాఖాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అర్ధరాత్రి అంధకారంలో హాస్పిటల్ ఉన్నా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?

YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?

గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..?..

Kodali Nani Vs MP Balasouri: గుడివాడ వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు..

Kodali Nani Vs MP Balasouri: గుడివాడ వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు..

గుడివాడ వైసీపీలో (YCP) విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ బాలశౌరి వర్గీయులు, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) వర్గీయుల బాహాబాహీకి దిగారు.

Gudivada Farmers: సహాయం చేయకున్నా పర్వాలేదు.. అవమానం వద్దు.. కొడాలిపై అన్నదాతల ఫైర్

Gudivada Farmers: సహాయం చేయకున్నా పర్వాలేదు.. అవమానం వద్దు.. కొడాలిపై అన్నదాతల ఫైర్

ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి