• Home » GST

GST

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.

CAG Report: 3 లక్షల కోట్లు!

CAG Report: 3 లక్షల కోట్లు!

‘రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వడ్డీలు, అసలుకే పదేళ్లలో రూ.2.90 లక్షల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌ నుంచి కొత్తగా అప్పులు తెచ్చినా.. వచ్చే ఆ మొత్తం నుంచి 76.73ు పాత అప్పుల అసలు, వడ్డీలకే చెల్లించే పరిస్థితి. సర్కారుకు నికరంగా మిగిలే నిధులు 23.27ు మాత్రమే’’ అని కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తీవ్రస్థాయిలో ఆక్షేపించింది.

Loans: పూచీకత్తు రుణాలపై గోప్యత!

Loans: పూచీకత్తు రుణాలపై గోప్యత!

రుణాల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తూర్పారబట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల కోసం తీసుకున్న పూచీకత్తు రుణాల వివరాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కోసం తీసుకున్న రుణాల వివరాలనూ బహిర్గతపర్చలేదని దుయ్యబట్టింది.

GST Fraud: జీఎస్టీ కుంభకోణం కేసు సీఐడీకి బదిలీ..

GST Fraud: జీఎస్టీ కుంభకోణం కేసు సీఐడీకి బదిలీ..

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన రూ. 1400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు పూర్తిస్థాయిలో సీఐడీకి బదిలీ అయ్యింది. తొలుత హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఈ కేసును నమోదు చేయగా.. తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

Hyderabad : ఈవోడబ్ల్యూకు జీఎస్టీ స్కాం కేసు

Hyderabad : ఈవోడబ్ల్యూకు జీఎస్టీ స్కాం కేసు

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న రూ.1,400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) చేపట్టనుంది.

GST Scam: వాణిజ్య పన్నుల స్కామ్‌ సీఐడీ చేతికి..

GST Scam: వాణిజ్య పన్నుల స్కామ్‌ సీఐడీ చేతికి..

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసును ప్రభుత్వం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎ్‌స) నుంచి నేర పరిశోధన విభాగం(సీఐడీ)కు బదలాయించింది.

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది.

Union Budget 2024 live updates: కొత్త పథకాలు.. వేతన జీవులకు ఊరట.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

Union Budget 2024 live updates: కొత్త పథకాలు.. వేతన జీవులకు ఊరట.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.

ABN Telugu: ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసలు..

ABN Telugu: ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసలు..

తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రారాజుగా నిలుస్తూ వస్తోంది.

 Nirmala Sitharaman : ప్రైవేట్‌ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు

Nirmala Sitharaman : ప్రైవేట్‌ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు

ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి