• Home » Goshamahal

Goshamahal

Rahul Sipligunj: గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ టాలీవుడ్ సింగర్.. నిజం ఇదిగో..!!

Rahul Sipligunj: గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ టాలీవుడ్ సింగర్.. నిజం ఇదిగో..!!

మరో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. నవంబర్‌లో నోటిఫికేషన్.. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు గాంధీ భవన్‌లో అతడు దరఖాస్తు చేసుకున్నాడని గత రెండు రోజులుగా మీడియాలో పలు కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో తన పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు.

Rajasingh: హిందూ ధర్మంపై జగన్‏కు  ఎందుకంత కోపం

Rajasingh: హిందూ ధర్మంపై జగన్‏కు ఎందుకంత కోపం

ఏపీ సీఎం జగన్‌పై (AP cm jagan) గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై(Hindu Dharmam) జగన్‏కు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌లో(Election Affidavit) క్రిస్టియన్‌గా పేర్కొ‌న్న భూమన కరుణాకరరెడ్డిని (Bhumana Karunakara Reddy) టీటీడీ ఛైర్మన్(TTD Chairman) గా నియమించడం దారుణమని వ్యాఖ్యానించారు.

Rajasingh : ఎంపీగా పోటీ చేయాలని రాజాసింగ్‌పై హైకమాండ్ ఒత్తిడి.. గోషామహల్ నుంచి బరిలోకి యువ నేత..!?

Rajasingh : ఎంపీగా పోటీ చేయాలని రాజాసింగ్‌పై హైకమాండ్ ఒత్తిడి.. గోషామహల్ నుంచి బరిలోకి యువ నేత..!?

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఫైర్‌బ్రాండ్ రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా పోటీచేయట్లేదా..? గోషామహల్ (Goshamahal) నుంచి మాజీ మంత్రి కుమారుడు, యువనేతకు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇవ్వాలని బీజేపీ (BJP) హైకమాండ్ ఫిక్స్ అయ్యిందా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..

Raja Singh Request : కేసీఆర్, డీజీపీ సార్ వెంటనే చర్యలు తీసుకోండి.. చేతులెత్తి మొక్కిన రాజాసింగ్..

Raja Singh Request : కేసీఆర్, డీజీపీ సార్ వెంటనే చర్యలు తీసుకోండి.. చేతులెత్తి మొక్కిన రాజాసింగ్..

రంజాన్ (Ramdan) తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ (Bakrid). జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLa Rajasingh).. డీజేపీ అంజనీకుమార్‌కు (DGP Anjani Kumar) లేఖ రాశారు.

Rajasingh: ‘బెదిరింపులకు భయపడేది లేదు... ప్రాణత్యాగానికైనా సిద్ధం’

Rajasingh: ‘బెదిరింపులకు భయపడేది లేదు... ప్రాణత్యాగానికైనా సిద్ధం’

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెసేజ్‌లు చేశారు.

Telangana:  అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

ఓటుకు లక్ష రూపాయిలు ఇచ్చి.. మొత్తం వెయ్యి కోట్లు ఖర్చుచేసినా సరే నాపై అధికార పార్టీ అభ్యర్థి గెలవలేరు.. ఇప్పటికే రెండుసార్లు గెలిచా.. రానున్న ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తా.. హ్యాట్రిక్ (Hat-trick) కూడా కొడతా..

Rajasingh రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ...

Rajasingh రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ...

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, పలుమార్లు నోటీసులు అందుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి