Home » GoldSilver Prices Today
సాధారణ ప్రజలు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. కానీ ఈరోజు (Gold Rates Today June 9th 2025) ఉదయం నాటికి మాత్రం గత రేటుతో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఏ స్థాయికి చేరుకున్నాయనేది ఇక్కడ చూద్దాం.
దేశంలో వెండి, బంగారం ధరల మధ్య పోటీ పెరిగింది. ఈ రేట్ల పెరుగుదల విషయంలో నేనంటే నేనని పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు (జూన్ 6, 2025న) వెండి ధరలు (Silver Rate Today) ఏకంగా రూ.3 వేలు పెరిగి ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి.
Today Gold Rate: పసిడికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి.
దేశంలో గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన బంగారం, వెండి ధరలు ఆదివారం (జూన్ 1, 2025) స్థిరంగా ఉన్నాయి. కొత్త నెల మొదలైన క్రమంలో పసిడి ధరలు ఏ స్థాయికి చేరుకున్నాయి. ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దేశంలో పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. నిన్న తగ్గిన పసిడి ధరలు, ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు పెరగడం పట్ల సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు ఉదయం నాటికి ఏ మేరకు పెరిగాయో ఇక్కడ చూద్దాం.
దేశంలో ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ ఇదే సమయంలో వెండి రేట్లు పుంజుకోవడం విశేషం. అయితే ఏ మేరకు తగ్గాయి, ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి వేళ పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గిపోయాయి. ఆభరణాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక వెండి ధర కూడా నిన్నటి పెరుగుదల తర్వాత మళ్లీ తగ్గడం విశేషం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు ఈరోజు (gold rates today may 24th 2025) ఉదయం నాటికి భారీగా తగ్గిపోయాయి. అయితే ఏ మేరకు తగ్గాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో నేడు (gold rates today may 23rd 2025) కూడా వీటి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.
దేశంలో ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు (gold rates today may 22nd 2025) ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఎంతలా అంటే దాదాపు రెండు వేల రూపాయలు పెరగడం విశేషం.