Home » GoldSilver Prices Today
కొత్త ఏడాదిలో ఓవైపు చలి పెరుగుతోంది. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా పైపైకి చేరుతున్నాయి. చలికాలంలో సైతం వీటిని కొనుగోలు చేయాలని భావించిన వారికి కంటతడి పెట్టిస్తున్నాయి. నేటి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి ఈ ధరలను తెలుసుకుని వెళ్లండి మరి. గత వారం రేట్లను అంచనా వేసుకుని వెళ్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రేట్లు మళ్లీ పెరిగాయి. అయితే తాజాగా ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పసిడి ప్రియులకు షాకింగ్. తగ్గుతాయని భావించిన పసిడి రేట్లు క్రమంగా పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి ధరలు మళ్లీ 77 వేల స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కొత్త ఏడాదికి ముందు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా తగ్గిన ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నేడు ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నిన్న పెరిగిన వీటి ధరలు ఈరోజు పడిపోయాయి. ఈ క్రమంలో ఏ మేరకు తగ్గాయి, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఒక్కసారి వీటి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి మరి. ఎందుకంటే నిన్న తగ్గిన ఈ ధరలు, ఈరోజు ఉదయం నాటికి మాత్రం భారీగా పెరిగాయి.
దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. యూఎస్ డాలర్ బలపడటం సహా పలు అంశాల నేపథ్యంలో వీటి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అయితే నేడు ఏ మేరకు తగ్గాయి, ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఎందుకంటే రెండో రోజు వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.