Home » Gold Rate Today
భారత్‌లో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. మరి వివిధ నగరాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
డాలర్ కరెన్సీ బలపడటంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్ రేట్ కోతపై ఆశలు సన్నగిల్లుతుండటం కూడా పసిడి ధరలను మరింత తగ్గేలా చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో దేశంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు మళ్లీ రూ.700 మేర తగ్గాయి. ఈ నేపథ్యంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ప్రాఫిట్ బుకింగ్‌తో ఇటీవల వరకూ తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మరి నేడు వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం, వెండి కొనాలనుకునే వారికి అలర్ట్. బంగారం ధరలు స్వల్పంగా తగ్గినా వెండి ధర మాత్రం పెరిగింది. మరి నేడు దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఎన్నాయో తెలుసుకుందాం పదండి.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇవాళ(శుక్రవారం) ఉదయం నిలకడగా ఉన్న పసిడికి ఇప్పుడు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నిన్న(గురువారం) ఒక్కరోజే తులంపై రూ.1,940 తగ్గిన ధర.. ఇవాళ రూ.1,200 పెరిగింది.
నిన్న(గురువారం) ఒక్కరోజే తులంపై రూ.1,940 తగ్గిన ధర.. ఇవాళ కూడా స్వల్పంగా దిగొచ్చింది.
బంగారం ధర ఇవాళ(గురువారం) భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది.