Share News

మరింత తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 29 , 2026 | 10:39 AM

బుధవారం బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మరింత తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం కూడా పసిడి ధరలు తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,510గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.660 మేర తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,550గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.600 మేర తగ్గింది (Live Gold Rates).


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

నిజామాబాద్

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

ఖమ్మం

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

వరంగల్

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

విశాఖపట్నం

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

గుంటూరు

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

నెల్లూరు

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

తిరుపతి

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,09,700

ముంబై

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

ఢిల్లీ

రూ.1,43,660

రూ.1,31,700

రూ.1,07,780

కోల్‌కతా

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

అహ్మదాబాద్

రూ.1,43,560

రూ.1,31,600

రూ.1,07,680

కేరళం

రూ.1,43,510

రూ.1,31,550

రూ.1,07,630

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌..


స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 29 , 2026 | 10:42 AM