• Home » GHMC

GHMC

GHMC: ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం.. 500 కోట్లు

GHMC: ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం.. 500 కోట్లు

లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించింది.

Hyderabad: డ్రైనేజీ లీకేజీలకు చెక్‌ పెట్టే పరికరం

Hyderabad: డ్రైనేజీ లీకేజీలకు చెక్‌ పెట్టే పరికరం

రాజధాని హైదరాబాద్‌ మహానగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి.. డ్రైనేజీ లీకేజీ. చిన్న చిన్న గల్లీల నుంచి ప్రధాన రహదారుల దాకా.. పేదలు ఉండే బస్తీల నుంచి సంపన్నులు ఉండే ప్రాంతాల దాకా..

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్..

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్..

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మార్గం గుండా వెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనపడతాయి. ఒక్కోసారి ముందుకు వెళ్లాంటే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి.

Hyderabad Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్.. బకాయిలు ఎంత పేరుకుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..

Hyderabad Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్.. బకాయిలు ఎంత పేరుకుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..

హైదరాబాద్: ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వారికి రెడ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా సమాధానం చెప్పకపోతే ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

GHMC: మరోసారి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

GHMC: మరోసారి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మరోసారి ఏకగ్రీవమైంది. సంఖ్యా బలం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు నామినేషన్ విత్‌ డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

హైదరాబాద్: జీహెచ్ఎంసి అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్ రాసలీలల వ్యవహారం బయటపడింది. వేరే మహిళతో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి తెలిపారు.

Hotel seized: బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్

Hotel seized: బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్

హైదరాబాద్ తాజ్‌ బంజారా హోటల్‌‌కు జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆ హోటల్‌ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసారు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదు దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. బీజేపీ దూరం.. విత్‌డ్రా యోచనలో బీఆర్ఎస్

GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. బీజేపీ దూరం.. విత్‌డ్రా యోచనలో బీఆర్ఎస్

GHMC: జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతీ ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. నేటితో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయగా..

Commissioner: అందరూ అందుబాటులో ఉండాల్సిందే..

Commissioner: అందరూ అందుబాటులో ఉండాల్సిందే..

సందర్శన వేళల్లో అధికారులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) ఆదేశాలు జారీ చేశారు.

GHMC Politics: జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం.. బీఆర్ఎస్ ప్లాన్ ఇదే..

GHMC Politics: జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం.. బీఆర్ఎస్ ప్లాన్ ఇదే..

Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి