• Home » GDP

GDP

Moodys: 2024లో భారత్ జీడీపీ భారీగా తగ్గించిన మూడీస్..ఎందుకిలా

Moodys: 2024లో భారత్ జీడీపీ భారీగా తగ్గించిన మూడీస్..ఎందుకిలా

అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇండియా 6.1 శాతం జీడీపీ(GDP) వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంటే 2023లో 7.7 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువగా ఉండటం ఏంటని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది.

India Growth Rate: భారత్ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచిన గ్లోబల్ సంస్థ

India Growth Rate: భారత్ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచిన గ్లోబల్ సంస్థ

భారతదేశ వృద్ధి రేటు 2024 అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారీగా పెంచింది. గతంలో 6.1%గా వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఈ సంస్థ తాజాగా 6.8%కి పెంచింది.

GDP: దూసుకుపోనున్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఏకంగా 8.4 శాతంగా జీడీపీ

GDP: దూసుకుపోనున్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఏకంగా 8.4 శాతంగా జీడీపీ

దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోనుంది. జీడీపీ అంచనాలు గతేడాది ఇదే సమయంతో పోల్చితే రెండింతలు పెరగడం శుభ పరిణామమని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) ఏడాది ప్రాతిపదికన 8.4 శాతానికి చేరుకుందని గురువారం కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

India GDP: జపాన్, జర్మనీని అధిగమించి.. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

India GDP: జపాన్, జర్మనీని అధిగమించి.. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

మరో నాలుగేళ్లలో భారత్ జీడీపీ (India GDP) 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని.. 2027 నాటికి జపాన్ (Japan), జర్మనీలను (Germany) అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘జెఫరీస్ గ్రూప్’ (Jefferies Group) తెలిపింది.

Budget 2024: భారత్ FY25లో 7% ఆర్థిక వృద్ధిని నమోదు చేసే అవకాశం

Budget 2024: భారత్ FY25లో 7% ఆర్థిక వృద్ధిని నమోదు చేసే అవకాశం

ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర బడ్జెట్‌ 2024కు ముందు ఆర్థిక సమీక్షను సమర్పించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక సమీక్షలో FY25లో వాస్తవ GDP వృద్ధి దాదాపు 7% ఉండవచ్చని అంచనా వేసింది.

GDP: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. నిర్మలా కీలక వ్యాఖ్యలు

GDP: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. నిర్మలా కీలక వ్యాఖ్యలు

భారత్.. రానున్న ఐదేళ్లలో మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ధీమా వ్యక్తం చేశారు.

NSO: 2023-24లో భారత్ GDP వృద్ధి 7.3%

NSO: 2023-24లో భారత్ GDP వృద్ధి 7.3%

భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో 7.3 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) అంచనా వేసింది. ఇక 2022-23లో ఇది 7.2శాతంగా ఉంటుందని తెలిపింది.

Hyderabad: మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష: డీజీపీ

Hyderabad: మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష: డీజీపీ

హైదరాబాద్: డిసెంబరు 31 ఆదివారం రాత్రి కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు జరుగుతాయని, మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష పడుతుందని...

Nirmala Sitharaman: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం.. నిర్మలా ఆశాభావం

Nirmala Sitharaman: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం.. నిర్మలా ఆశాభావం

Economy: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆశాభావం వ్యక్తం చేశారు.

Make in India : మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు

Make in India : మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మోదీని రష్యాకు గొప్ప మిత్రునిగా ఆయన అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్‌వర్క్ ఈ వివరాలను వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి