Home » Gautam Gambhir
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ దొంగ ఉన్నాడని.. అతడే భారత జట్టు అంతర్గత అంశాలు బయటపెడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.
BCCI: వరుస వైఫల్యాలతో సతమతం అవుతోంది టీమిండియా. న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడం, ఆస్ట్రేలియా టూర్లోనూ చిత్తవడంతో ఇంటా బయట భారత్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. దీంతో కోచింగ్ స్టాఫ్‌ను మార్చాలని చూస్తోంది బీసీసీఐ.
Team India: గౌతం గంభీర్.. ఆటగాడిగా లెజెండ్ స్థాయిని అందుకున్నాడు. మెంటార్‌గా ఐపీఎల్‌లోనూ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఇక కోచ్‌గా కూడా అతడికి తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ దీనికి అంతా రివర్స్‌లో జరుగుతోంది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్ మీద ఫోకస్ పెడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్‌లో భారత్‌ను గెలిపించడమే గాక స్వీయ ఫామ్‌ను మెరుగుపర్చుకోవడం మీదా దృష్టి పెడుతున్నాడు.
IND vs AUS: టీమిండియా రాత మారలేదు. మళ్లీ పరాజయమే మనల్ని పలకరించింది. ఓటమి పలకరించిందని అనడం కంటే మన జట్టే ఫెయిల్యూర్‌ను హగ్ చేసుకుందని అనాలేమో! అంత చెత్తగా ఆడింది టీమిండియా.
Rohit Sharma: ఎవరూ ఎక్కడా శాశ్వతం కాదు. ఇది క్రీడలకూ వర్తిస్తుంది. జట్టులో కొత్త రక్తం రావడం, పాత రక్తం బయటకు వెళ్లిపోవడం కామనే. అయితే ఏదైనా పద్ధతిగా జరిగితే బాగుంటుంది. అంతేగానీ ఎన్నో సేవలు అందించిన వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా పంపించాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.
టీమిండియాలోని ఎంతో మంది యంగ్‌స్టర్స్‌కు లైఫ్ ఇచ్చి సపోర్ట్‌గా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను జట్టులో నుంచి తీసేశారు. సిడ్నీ టెస్ట్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడికి చోటు దక్కలేదు.
Sydney Test: ఏ రంగంలోనైనా విజయాలను బట్టే వాళ్లకు ఇచ్చే గౌరవం, గుర్తింపు ఆధారపడి ఉంటాయి. అందుకు క్రికెట్ మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్‌లో బాగా ఆడిన ఆటగాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అదే చెత్తాట కొనసాగిస్తే అమాంతం కింద పడేస్తారు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ విషయంలో ఇదే జరుగుతోంది.
Sydney Test: రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గత కొన్నేళ్లలో భారత జట్టు నిర్మాణంలో అతడి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తున్న హిట్‌మ్యాన్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది.
IND vs AUS: భారత్.. క్రికెట్లో సూపర్ పవర్. మన జట్టుతో మ్యాచ్ అంటే బడా టీమ్స్ కూడా షేక్ అవుతాయి. రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్లు ఎక్కడ చిరుతల్లా తమ మీద దూకుతారోనని భయపడతాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అంతర్గత సమస్యలు జట్టును మరో పాకిస్థాన్‌లా మార్చేలా ఉన్నాయి.