Home » Gangula Kamalakar
Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీలో (BJP) టికెట్లు అమ్ముకున్నారని కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసని ఆరోపించారు. అయినా సంజయ్ చెప్పే మాటలు జనాలు నమ్మడం లేదన్నారు.
కేఏ పాల్ ఎవడు..? సీఎం కేసీఆర్‌ను చంపుతా అంటుండని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. వాడిది అసలు ఏ ఊరు అంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడని మండిపడ్డారు. ఒక్క రూపాయి ఇయ్యను అన్న కిరణ్ కుమార్ తెలంగాణకు ఎందుకు వచ్చిండని గంగుల ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు దొంగలని.. ఢిల్లీ గులాములని పేర్కొన్నారు.
Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గంగులను ఎందుకు గెలిపించాలని ప్రశ్నల వర్షం కురిపించారు.
Telangana Elections: సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar)కి బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ఛాలెంజ్ విసిరారు.
Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
Telangana Elections : బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇసుక కుప్పలు కన్పిస్తే బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని... ఖాళీ జాగాలు కన్పిస్తే కబ్జాలు చేస్తున్నారన్నారు. యువతను మంత్రి గంగుల కమలాకర్ గంజాయి మత్తులో ముంచుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు గల్లీలో తిరుగుతుంటే జనమే నిలదీస్తున్నారన్నారు.
కరీంనగర్: తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు.
కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.